17-01-2021, 11:53 PM
(17-01-2021, 09:34 PM)dom nic torrento Wrote: (ఫ్రెండ్స్ స్టోరీ అప్పట్లా ఇవ్వడం లేదు అని మీరు కామెంట్ చేశారు, నిజమే నేను కూడా అది గ్రహించాను ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అంటే నేను సీన్ ని పూర్తిగా explain చేయట్లేదు వాళ్ళ భావాలు వాళ్ళ పెయిన్ ఏమీ చెప్పట్లేదు అయినా నిజానికి నేను అనుకున్న కాన్సెప్ట్ ఇది కాదు కానీ సింపుల్ గా త్వరగా ముగించాలి అంటే ఇదే కరెక్ట్, పైగా నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు చేయక పోతే నెక్స్ట్ చేస్తానో లేదో కూడా చెప్పలేను ఇలా అర్ధాంతరంగా వొడిలేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ రాస్తున్న సో మీరు కూడా అర్దం చేసుకోండి అలా అని మరీ చెండాలంగా రాయనులేండి, లేదు ఇలా అయితే అసలుకే రాయొద్దు ఇప్పటి వరకు ఉన్నదే చాలు అన్నా నాకేం ప్రాబ్లెమ్ లేదు ఏదైనా సరే మీకోసమే కదా రాస్తుంది, నాకేమైనా వస్తుందా ? (కామెంట్స్ అయినా సరే వాటితో నేనేం చేసుకుంటాను ?) మీరు రాయమంటే రాస్తాను లేదు అంటే లేదు, తప్పుగా అనుకోకండి అప్పట్లాగే రాయడానికి ప్రయత్నిస్తాను కానీ పక్కా చెప్పలేను ఎందుకు అంటే చాలా పనుల మద్యన ఇది కొనసాగిస్తున్నా ఇక మీ ఇష్టం, ఇదేదో నేను కోపం లో చెప్పట్లేదు ఫ్రెండ్స్ గమనించగలరు..
ఈ కథ పని అయిపోయింది అని ఇప్పటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది ఏమంటే మొక్కుబడిగా కంప్లీట్ చేస్తున్నా అంతే
(తిట్టుకొకండి కథ ను ఊరికే వొడిలేసే చాలా మంది కంటే అంతో కుంతో నేనే కాస్త నయం)
katha modhalu pettina varu complete chesthene kathaku nyayam jaruguthundhi bro ...
meeru inthakamudhula raayakapoyina meeru cheppalianukunnadhu cheputharu ...but in a short way
aina kaani meere ee kathanu complete cheyyandi ..
if possible later when u r free u can eloberate ur writings
thappuga anukovadhu dom bro
meeru mathrame ee kathaku nyayam cheyagalugutharu anthe