09-11-2018, 09:03 PM
౩8.2
"మొన్న మనం వెళ్ళినప్పుడు వాడి దగ్గర పిస్తోలు ఉంది కదా , వెంట తెచ్చుకొంటే ఎట్లా " అని అడిగా హమీద్ ను.
"సార్ ను అడిగుంటే , బాగుండేది , కాని ఇప్పుడే లాగా "
"మీ సారూ అడిగుంటే , పెద్ద బటాలియన్ వచ్చేది , ఇలా ఇద్దరం వుండే వాళ్ళం కాదు "
"మొన్న విన్నప్పుడు , వాడు ఎదో సరుకు వస్తుంది , రిసీవ్ చేసుకోవాలి అన్నాడు , ఏమై ముంటుంది ?". టౌన్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది మరి అలా ఎంత దూరం వెళతారో తెలియదు. ని బండిలో పెట్రోలు ఉందా?
"ట్యాంక్ ఫుల్ చేయించా రాత్రే " సరే పదా చూద్దాం అంటూ ఫాలో అయ్యాము . ఓ 20 k.m వెళ్ళిన తరువాత ఓ టర్నింగ్ లో రోడ్డు పక్క న ఓ చెట్టు కింద బండి ఆపాడు.
"మనము ముందుకు వెళ్లి అగుదాము " అంటూ హమీద్ ను ముందుకు వేళ్ళ మన్నాను.
టర్నింగ్ వుండడం వలన మేము వాళ్ళకు కనబడని దూరం వెళ్లి బండిని రోడ్డు దించి బండిని కనబడకుండా ఓ పొదల వెనుక పార్క్ చేసి, ఆ పొదలు వెనక్కి వెళ్ళాము వాడు మా నుంచి తప్పించు కోకుండా. ఆ పొదల వెనుక నక్కి వాడి వైపు చుడసాగాము. అక్కడ వాడేమో అసహనం తో వచ్చి చూసుకుంటూ రోడ్డు వైపు చూడ సాగాడు.
"ఇలా వైట్ చేయడం ఎందుకు సారూ , వెళ్లి వాన్ని బొక్కలో తోస్తే అన్ని బయటకు వస్తాయిగా "
"వాణ్ణి బొక్కలో తోస్తే , అసలు ఎం జరుగుతుందో తెలిదుగా , వాడి వెనుక ఎవరూ వున్నారో తెలియదు కొద్దిగా వోపిక పట్టు" కొద్ది సేపటికి ఎదో పెద్ద వేహికల్ వస్తున్నా శబ్దం విని అక్కడ వాళ్ళు ఇద్దరు అలెర్ట్ అయిపోయారు , వాళ్లతో పాటు మేము కుడా అలెర్ట్ అవుతూ చుడ సాగాము. ఓ లారి వాళ్ళ పక్క వచ్చి ఆగింది , వాళ్ళలో వాళ్ళు ఏమో మాట్లాడుకొని ,మేము ఫాలో అవుతూ వచ్చిన వాడు లారీ లోకి షిఫ్ట్ అయ్యాడు. స్కూటరు ముందు దారి చూపు తుండగా , లారీ వాళ్ళను ఫాలో ఆయింది .
"హమీద్ , వాళ్ళను ఎట్టి పరిస్తితుల్లో మనం మిస్ కాకూడదు అంటూ , నివెల్లి బండి తీసుకోని రా నేను రోడ్డు మీదకు వస్తాను " హమీద్ తను బండి పార్క్ చేసిన ప్లేసుకు పరుగెత్తు కెళ్ళాడు.
"ఈ లోపల నేను రోడ్డు మీదకు వచ్చాను" హమీద్ రాంగానే స్పీడుగా వెళ్లి టౌన్ ఎంట్రెన్సు లో ఆ లారీని పట్టుకున్నాము. వాడు ఇందాక స్కూటర్ పిక్ చేసుకున్న కాలేజీ దగ్గరకే వచ్చింది.
"హమీద్ , ఇప్పడు ఆ లారిలో ఏముందో తెలుసుకోవాలి "
"సార్ ఈ ఏరియా చాలా టెన్షన్ ఏరియా , ఈ చిన్న గొడవ జరిగినా పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తారు"
"వాళ్ళు అందులో ఏముందో ఇప్పుడే అఫ్ లోడ్ చేస్తారంటావా "
"పగలు ఆఫ్ లోడ్ చేస్తే ఏమి ఇబ్బంది కరమైన వి లేనట్లే , రాత్రి ఆఫ్ లోడ్ చేస్తే నే చెప్పలేము. "
"నేను మద్యానం వరకు ఇక్కడే ఉందా , నీవు వెళ్లి ని పనులు చూసుకొని వచ్చేయ్, ఆపైన నేను వెళ్లి తిని వస్తా అని చెప్పి హమీద్ ను పంపేసాను "