24-03-2019, 09:42 AM
స్మిత ఇంటికి వచ్చేసరికి ఐదు అయ్యింది.వసంత,కొడుకు లేరు.టీ చేసుకుని తాగింది.టీవీ చూస్తూ కూర్చుంది.రెండు గంటల తర్వాత వసంత్ వచ్చాడు.అప్పటికి స్మిత తేరుకుంది.వసంత రాగానే ఏదో తెలియని ఆనందం తో కౌగిలించుకుంది."ముద్దు పెట్టు"అంటే వసంత అమే కొడుకు వంక చూసి "గదిలోకి వెళ్దాం."అన్నాడు.స్మిత"నేను ఆగలేను అంటూ వాడి పెదవులు తన పెదవులతో మూసింది.వసంత స్మిత నడుము మీద చేతులువేసుకుని ముద్దు నీ ఎంజాయ్ చేశాడు.