24-03-2019, 07:17 AM
ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే అస్మాట్ స్టేషన్లో దిగటనికి బ్యాగ్ తో డోర్ వద్ద నిలబడ్డడు.వాడిని తోసేసక ఆ బ్యాగ్ అనూష తీసుకుంది.దాంట్లో బట్టలతో పాటు డైరీ,maps,రివాల్వర్ బులెట్స్ ఉనాాయి.కొంత డబ్బు కూడా.ఉదయం రైల్వే స్టేషన్ కి వచ్చేలోపు అనూష అవి చదివింది.క్లియర్ గా లేక పోయిన నెక్స్ట్ ఇద్దరు చేస్తారని,ఫలానా area లో రూం తీసుకుంటారని చదివి అక్కడి దాకా రగలిగింది.అతని girl friend అడ్రస్,ఫోన్ నంబర్ కూడా ఉన్నాయి.డబ్బు 2 లక్షలు ఉంది.
+++++
వీళ్ళు ఇద్దరు ఏమిచేస్తరో తెలుసుకోవాలి,map లో ప్లేస్ మార్క్ చేసి ఉంది,కానీ ఎప్పుడూ,ఏమి చేస్తారు? తెలియదు.- అనుకుంది అనూష తన మనసులో.ib నీ జాగ్రత్త గా హ్యాండిల్ చెయ్యాలని అనుకుంది అనూష.పీతాంబరం కి ఫోన్ చేస్తే "అమ్మాయి భయపడకు"అంటూ వసుంధర చెప్పిన విషయాలు చెప్పి"నువ్వు మా ఇంటికి వచ్చేయ్"అన్నాడు.
అనూష ఆలోచన లో పడింది .
"ఆలీఖాన్ నీ అరెస్టు చేశాం"అన్నాడు.
అనూష అదిరి పడింది.ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని అర్థం అయ్యింది.మళ్లీ చేస్తాను అని పెట్టేసింది.పీటంబరానికి అర్థం కావట్లేదు,శుభ్రం గా తన ఇంట్లో ఉండి వసుంధర హెల్ప్ తో చేసినదానికి చాలా డబ్బు తీసుకోవచ్చు,దీంట్లో నుండి బయటకి రావచ్చు.కానీ అనూష ఆ రూట్ లో ఎందుకు వెళ్ళటం లేదో అర్థం కాలేదు.