24-03-2019, 06:40 AM
వసుంధర భోజనం చేశాక పితంబరమ్ కి ఫోనేచేసి"అనూష వివరాలు తెలిసాయా" అంది.
"లేదు ఆమె మళ్లీ ఫోన్ చెయ్యలేదు"అని వాళ్ళ ఏజెంటల position చెప్పాడు.
మినిస్టర్ చెప్పిన మాట లు ఆయనకి చెప్పింది.
"మీకు రిపోర్ట్ చేయటమే మంచిది మేడం"అన్నాడు.
"వాళ్ళని అరెస్టు చేయటం గురించి ఏమిటి"అంది.
"చెయ్యవచ్చు ఇంటరాగేషన్ లో నోరు తెరుస్తారు అని గారంటే లేదు"అన్నాడు.
"ok ఒక పని చేద్దాం,ఇద్దర్నీ మీ వాళ్ళు ఫాలో అయ్యారు కదా ఒక్కల్లని అరెస్టు చెయ్యండి."అంది వసుంధర."ఓకే మేడం"అన్నాడు పీతాంబరం.
++
ఒక ఆఫ్ఘన్ చిన్న హోటల్ లో టీ తాగుతుంటే హఠాత్తుగా ఐబీ ఏజెంట్ లు పట్టుకుని అరెస్టు చేశారు.
వాడి పేరు అలిఖాన్.
వాడిని ఒక గదిలో పడేసి కొట్టటం మొదలుపెట్టారు.