24-03-2019, 06:14 AM
ఆఫ్ఘన్ లని ఇద్దరు ఏజెంట్ లు follow చేస్తున్నారు.కొంత దూరం వెళ్ళాక వాళ్ళు ఇద్దరు ఒక ఆటో లో మిగిలిన ఇద్దరూ వేరు వేరు ఆటో ల్లో మొత్తం మూడు జట్లుగా విడిపోయారు.ఏజెంట్ లు షాక్ లో single వెళ్ళిన ఇద్దరినీ ఒక్కొక్కరు follow చేస్తూ వెళ్ళరు.
అనూష ఎక్కిన ఆటో మూడో వైపు వెళ్ళింది.
వాళ్ళు ఒక హటల్ లో రూం తీసుకున్నారు
హోటల్ మంచిదే కావటం తో అనూష కూడా రూం తీసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యింది.కింద ఫుడ్ సెక్షన్ ఉండటం తో కడుపు నిండా తిని నిద్రపోయింది.