24-03-2019, 05:25 AM
వసుందర స్మిత ఫైల్ తీసి చూసి ఈ వివరాలు సీనియర్ దగ్గరికి వెళ్ళాయి మీరు ఒకసారి ఆయన దగ్గరకు వెళ్లండి అంది. స్మిత మాట్లాడలేదు.
వసుంధర ఆమెను చూస్తూ రిపోర్ట్ లో ఉన్నట్లు డబ్బు విషయంలో గోల్మాల్ జరిగిందా అని అడిగింది.
స్మిత నిజమే ఎక్కువ రాస్తే నేను approve చేశాను పై వాళ్ళ నుండి ఇ పొలిటికల్ లీడర్స్ వరకు షేరింగ్ ఉంటుంది అంది.
నిజమే కానీ సంతకం మీదే ఉంటుంది. అంది వసుంధర.
నిజమే నాకు కూడా షేర్ ఇచ్చారు, కానీ అన్ని పనులు పకడ్బందీగా జరిగాయి పబ్లిక్ వర్క్స్ లో ఇలాంటి golmaal లేదు కేవలం మనీ సాంక్షన్ చేయడం దగ్గర జరిగింది అంతే అంది స్మిత.
వసుంధర కి అర్థమైంది పనులు పర్ఫెక్ట్ గా జరిగాయి కాబట్టి ప్రజలకి నష్టం లేదు కానీ నీ ఎక్కువ డబ్బు oo ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కి నష్టం.
స్మిత ప్లీజ్ హెల్ప్ చేయండి e ఇ నా కెరియర్ పాడవుతుంది. అంది.
వసుంధర కి జాలేసింది తనకన్నా సీనియర్ తన హెల్ప్ అడగటం.
మీరు సీనియర్ ని కలవండి ఇంకా రిపోర్ట్ రాయలేదు నేను కూడా చెప్తాను అంది వసుంధర.
కానీ వాడు వెధవ కాబట్టి ఇ స్మితని వదలడు అని వసుంధర కి తెలుసు.
స్మిత లేచి పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది.