24-03-2019, 04:51 AM
పది గంటలకి హోం శాఖ సహాయ మంత్రి తో మీటింగ్ మొదలైంది. రాత్రి జరిగిన ఝాన్సీ స్టేషన్ పేలుడు గురించి ib చీఫ్ చెప్పాడు. సీబీఐ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నాడు. మినిస్టర్ ప్రాణ నష్టం జరగకుండా ఆపినందుకు అభినందనలు చెబితే chief ఆనందించాడు. అది చూసి వసుంధర ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అని అడిగింది. మాకు చాలా సోర్స్ ఉంటాయి అన్నాడు చీఫ్. మరిి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చారు అని అడిగింది వసుందర. మినిస్టర్ కి ఇదంతాా వింతగా ఉంది. చీఫ్ 10000 అన్నాడు. చాలా తక్కువ అంది వసుంధర. ఎవరు మాట్లాడలేదు. సరే నెక్స్ట్ట్ ఏంటి అడిగింది వసుంధర. మా వాళ్లు ఫీల్డ్డ్ లో ఉన్నారు అన్నాడు చీఫ్. బాంబు పెట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అడిగింది వసుంధర. CBI డైరెక్టర్ త్వరలోనే పట్టుకుంటాను అన్నాడు. Ib వాళ్లు నవ్వుకున్నారు. మినిస్టర్ మీటింగ్ అయిపోయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. గదిిలో మినిస్టర్ వసుంధర మిగిలారు.
ఇప్పుడు చెప్పు అన్నాడు మినిస్టర్.
జరిగిందంతా చెప్పింది వసుందర.
ఆయన కూడా బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. ముందు అనూష కి ప్రొటెక్షన్ ఇద్దాం, ఆఫ్ఘన్ వెధవలు విషయంలో వీళ్లు ఏం చేస్తారో ఫాలో చేద్దాం అంది వసుంధర.
మినిస్టర్ ఆలోచిస్తు ఓకే ఈ పనులు నువ్వు చెయ్యి కానీ వాళ్ళు హైదరాబాదులో లో రైలు ఎక్కిన వెంటనే అరెస్టు చేసి ఉంటే బాగుండేది కదా అన్నాడు. ఇప్పటికైనా నా అరెస్టు చేస్తే మంచిది కదా అన్నాడు.
వసుంధర afghan ల వెనకాల ఎవరున్నారు తెలుసుకోవడానికి వీళ్లు ఈ రూట్ లో వెళ్తున్నారు అంది వసుంధర.
మినిస్టర్ అలా కాదు అరెస్టు చేసి కాళ్లు చేతులు విరిగేలా కొడితే వాళ్ళే చెప్తారు అన్నాడు. వసుంధర మాట్లాడలేదు. మళ్లీీ ఆయనే దీనివల్ల బ్లాస్టింగ్ జరుగుతున్నాయి కదా, అన్నాడు.
సరే ఇకనుండి ఈ కేసు విషయం నువ్వు హ్యాండిల్ చెయ్యి. ఐబి వాళ్లని నికు రిపోర్ట్ చేయమని చెప్తాను అన్నాడు మినిస్టర్. వసుంధర ఓకే అని బయటకు వచ్చేసింది.