08-12-2018, 04:58 PM
మిత్రమా pea'cock'....
కొత్త కథను ప్రారంభించినందుకు అభినందనలు.
కథని చాలా బాగా ఆరంభించారు. నేపధ్యం ఆసక్తికరంగా వుంది.
మీరు చెప్పేది తెలుసుకోవాలనే ఆతృతని కలుగజేస్తోంది.
ఐతే, మీరు తొందరపడి కథనాన్ని ఎక్కువగా ఎగరేయకుండా
మన మిత్రుడు నరేష్ చెప్పినట్లు కాస్త నిదానంగా కొనసాగిస్తే బావుంటుంది.
అప్పుడే మీరు చెప్పాలనుకుంటున్న విషయం అందరికీ మరింతగా చేరువవుతుంది.
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK