24-03-2019, 04:27 AM
డోర్ తీసి," కుడికాలు ముందు పెట్టు"అన్నాడు వసంత్ స్మిత తో. ఆమె సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది. వాల్లది ఇండివిడ్యువల్ హౌస్ చుట్టు ఖాళీ ఉంది స్మిత కి నచ్చింది. స్నానం చేశాక నేను సెంట్రల్ ఆఫీస్ కి వెళ్ళాలి అనిి బాత్రూం లో దూరింది. వసంత్ టిఫిన్స్ ఆర్డర్ చేయండి అని అరిచింది. వేరే బాత్రూంలో లో వసంత్ స్మిత కొడుకు స్నానం చేశారు.