24-03-2019, 03:37 AM
వచ్చేటప్పుడు వసంతు ఒక్కడే రావడం చూసి స్మిత మీ వాళ్ళుు ఎక్కడ అంది. వాళ్లు అమృత్సర్ రైల్లో ఉన్నారు మాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పాడు. ముగ్గురు బయటికి వచ్చారు వసంత్ టాక్సీలో లగేజ్ పెడుతుంటే స్మిత నేను హోటల్ లో రూమ్ తీసుకుంటాను అంది.
అక్కర్లేదు మా ఇంట్లో ఉందువుగాని అని బలవంతంగా టాక్సీ ఎక్కించాడు. కార్ ర్బయలుదేరేక అన్నయ్య మీ ఇంట్లో ఎవరు ఉంటారు అని అడిగాడు స్మిిిిత కొడుకు. నేను స్మిత నువ్వు మన ముగ్గురం అన్నాడు వసంత. ఆ జవాబుకి స్మిత "నీది దొంగ బుర్ర్ర"అని నవ్వేసింది.