24-03-2019, 03:23 AM
రెండు రోజులు తనకు సేవ చేస్తూ , తను కొద్దిగా కోలుకో గానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు. final గా డాక్టర్ చెప్పాడు నీకు కొద్ది రోజులు ఈ ఆపరేషన్ వలన లేయదు , ఎం వర్రీ కాకు ఓ నెల రోజులకు అన్నీ సర్దు కొంటాయి , నీవు మనస్సు లో స్ట్రాంగ్ గా ఉండు ఏక కాదు అని చెప్పి పంపించాడు.
కానీ వీరు కు తను ఇంక ఎం చేయలేను ఏమో అని మనసులో ఒక విదమైన శంక ఉంది అది రాను రాను పెద్దది కా సాగింది. డాక్టర్ చెప్పినట్లు ఓ నెల కాగానే తను శారీరకంగా బలంగా ఉన్నాడు కానీ మానిసికంగా తన మనసులో తను ఎం చేయలేడు అనే అపోహ అతడిని పెళ్ళాం దగ్గర ఓ చేతగాని వాడిని చేస్తుంది.
ఆ వారం డాక్టర్ దగ్గరి కి వెళ్ళినప్పుడు , వేరే ఏవో టాబ్లెట్స్ రాయించాడు. నీకు ఎ లోపము లేదు , నీవు అన్నీ చేయగలవు , నీ మనసులో ఎం పెట్టు కోకు , ఈ టాబ్లెట్స్ నీకు తాత్కాలికంగా సహాయం చేస్తాయి అంతే కానీ వీటిని ఎక్కువ రోజులు వాడితే మొదటికి మోసం వస్తుంది , కాబట్టి కొన్ని రోజులు మాత్రమే వాడు అంటూ ఒక నెలకు సరిపడా మాత్రలు రాసిచ్చాడు.
రాత్రిళ్లు భోజనం తరువాత ఓ టాబ్లెట్ వేసుకుంటే ఆ రాత్రికి పని జరుగుతుంది , రూపాకు ఉన్న దూలకు ప్రతి రోజు వేసుకోక తప్పలేదు. కానీ రాను రాను ఆ టాబ్లెట్ ప్రభావం తగ్గడం తో రుపా పూకు లో తుఫాను బయలు దేరసాగింది . అది అక్కడ ఆగ కుండా ఇంట్లో ఇద్దరి మధ్యా చిన్న చిన్న గొడవలకు దారి తీయ సాగింది.
ఇది ఇలా ఉండగా చంద్రయ్య విజయా కు ఇచ్చిన గడువు దగ్గర పడ సాగింది. కానీ తను అప్లై చేసిన ఆఫీస్ లోను గురించి ఎటువంటి సమాచారం అందడం లేదు. ఇంకా ఓ నెల ఉందనగా ఓ రోజు రాత్రి చంద్రయ్య విజయా వాళ్ళ ఇంటికి వచ్చాడు . ఆ టైం కి పిల్లలు తినేసి వాళ్ళ రూమ్ లో పడుకోండి పోయారు . ఈ టైం లో ఎవరబ్బా అంటూ వెళ్లి తలపు తీసింది విజయా. ఎదురుగా ఉన్న చంద్రయ్యను లోపలి కి రమ్మని దారి ఇస్తూ
"ఈ టైం లో వచ్చారేంటి "
"నువ్వు అసలు ఇచ్చే టైం దగ్గర పడింది , ఎదో లోన్ అప్లై చేస్తా అన్నావుగా , అది ఏమైందో కనుక్కుందాము అని వచ్చా "
"లోనే అప్లై చేసిన మాట నిజమే , కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి సమాచారం అందలేదు , నాకు ఇంకో నేలా , రెండు నెలలు టైం ఇవ్వన్నా , నీకు వడ్డి టైం కు ఇస్తున్నాగా "
"మెన్ననే మీ ఆఫీసర్ తో మాట్లాడా , హెడ్ ఆఫీస్ లో ఏవో లోన్స్ మీద గొడవలు ఉండాయంట అవి తీరెంత వరకు కొత్త లోన్స్ ఇవ్వవద్దు అని ఆర్డర్ వచ్చింది అంట , నువ్వు బాద పడతావని చెప్పలేదేమో , ఓ 4 నెలలు వరకు ఎ లోన్స్ రావు. ఈ లోన్ కాకుండా నీ దగ్గర వేరే ఇంకే మైనా దారి ఉందా డబ్బులు వచ్చేందుకు , ఉంటే ఆలోచించు "