24-03-2019, 03:22 AM
6. వీరయ్య అనారోగ్యం
ప్రభాకర్ కు transfer కాగానే , విజయా బొక్కకు , డబ్బులకు బాగా ఇబ్బంది కలగా సాగింది. అప్పుల వాళ్ళు రోజు ఎదో ఒక టైం లో కాల్ చేసి ఇబ్బంది పెట్టె వాళ్ళు.
నలుగురు దగ్గర మొత్తం ఓ లక్ష దాకా అప్పు చేసింది. అది వెంటనే తీరే ది కాదు అంత డబ్బులు తన దగ్గర లేవు ఎం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఊర్లో చంద్రయ్య గుర్తుకు వచ్చాడు.
చంద్రయ్య ఆ ఊర్లో ఓ చిన్న పాటి షావుకారు , అనారోగ్యంతో పెళ్ళాం పోయింది , ఇంట్లో పని వాళ్ళు పిల్లలని చూసుకోం టు ఉంటూ ఎలాగో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతడు ఊర్లో అందరికి అప్పులు ఇస్తూ ఉంటాడు. ఈ లక్ష చంద్రయ్య దగ్గర తీసుకొని అతని దగ్గర కొంత గడువు పెట్టి వీళ్ళకు ఇచ్చేస్తే ఈ నలుగురి గోలా తగ్గుతుంది అనుకోని ఓ రోజు ఆఫీస్ తరువాత చంద్రయ్య ఇంటికి వెళ్ళింది.
"ఏంటి విజయా ఇలా వచ్చావు"
"ఎం లేదన్నా , మా ఆయన కోసం కొంత అప్పు చేసి ఉంటి వాళ్ళు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నారు , ఆ అప్పు నువ్వు తీర్చు నీకు నెల నేలా జీతం రాగానే వడ్డీ ఇస్తా , ఓ సంవత్సరం తరువాత నీ అసలు తీర్చేస్తా "
"నెల నేలా వడ్డీ బాగానే ఉంది కానీ అసలే ఎలా తీరుస్తావు ఏంటి ? "
"మా ఆఫీస్ లో లోనే పెట్టాను , అది హెడ్ ఆఫీస్ వాళ్ళు approve చెయ్యాలన్నా approve కాగానే నీ అసలు ఇచ్చేస్తా , అందుకే ఎందుకైనా మంచిది అని సంవస్తరం అడిగా "
"అలా అయితే , బాండ్ రాసి ఇవ్వు , రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్లు "
"నువ్వే మీ గుమాస్తాతో బాండు రాసి పెట్టమను , రేపు వచ్చి సంతకం పెడతా " అంటూ ఇంటికి వచ్చింది .
రాత్రి పడుకొనే టప్పుడు ఓ మారు బాగా ఆలోచించింది , నేను తప్పు చేస్తున్నానా చంద్రయ్య దగ్గర అప్పు తీసుకొని అని . కానీ తనకు వేరే ఎం మార్గము కనబడ లేదు. ఇదే సరియైన మార్గం అనుకోని పడుకోండి పోయింది .