24-03-2019, 02:38 AM
(This post was last modified: 24-03-2019, 03:29 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
రైల్ ఢిల్లీ చేరుకుంది.అప్పటికే అందరూ దిగటానిది సిద్దం గా ఉన్నారు.అనూష కూడా ఫేస్ వాష్ చేసుకుని బ్యాగ్ సర్దుకుంది.ఆమె కొంత మామూలుగా ఉండటం తో స్మిత స్థిమిత పడింది. ఫోన్ న్ లో పీతాంబరాన్ని కి జరిగింది చెప్పింది అనూష. ఆయన కంగారు పడ్డాడు. Dd కి జరిగింది చెప్పి ఏం చేయాలో అడిగాడు.
డి డి ఆలోచిస్తూ ఇప్పుడు వాళ్లు ఢిల్లీ వచ్చేసారు కాబట్టి ఇ ఇంకా అనూష తో మనకి పని లేదు ఆమెకి 10000 ఇచ్చి పంపించెయ్ అన్నాడు.
పీతాంబరాన్ని కి ఒళ్ళు మండింది ఒక అమ్మాయి అంత కష్టపడి ఝాన్సీ స్టేషన్లో ప్రాణ నష్టం జరక్కుండా కాపాడితే ఈ వెధవ 10000 ఇమ్మంటున్నాడు. పీతాంబరాన్ని కి 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఈ ఆఫీసర్లు ఏం చేస్తారో తెలుసు. ముందు రికార్డ్ ముఖ్యం. జరిగింది మొత్తం పేపర్ మీద రాసి ఫైల్ చేసి ఒక కాపీ డిప్యూటీ సెక్రటరీ వసుంధర కి పంపించాడు.
రైలు ఢిల్లీ స్టేషన్ లో ఆగింది. అందరూ దిగుతున్నారు. అనూష ప్లాట్ ఫారం మీద నిలబడి ఆ ఆఫ్ఘన్ లని చూస్తోంది. స్మిత కొడుకుతో దిగి క్యాబ్ బుక్ చేయాలని ఫోన్ లోోో ట్రై చేస్తోంది. వసంత్ తన తల్లిదండ్రులతో వేరే ప్లాట్ఫాం మీదకు వెళ్తూ స్మితని ఉండమని చెప్పి వెళ్ళాడు. స్మిత ఎందుకైనా మంచిదని అనూష కి నెంబర్ ఇచ్చింది, తన నెంబర్ తీసుకుంది. ఆఫ్ఘన్ టీం బయటకు వచ్చి ఆటోలో బయలుదేరారు. వాళ్లని ని ఐ బి షూటర్లు ఫాలో చేస్తున్నారు. అనూష బయటకు వచ్చి ఒక ఏరియాా పేరు చెప్పి ఎక్కింది.
పీతాంబరం జరిగింది అనూష కి చెప్పి బాధపడకు అమ్మాయి నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అప్పటివరకు నువ్వు మా ఇంట్లో ఉండు అన్నాడు.
అనూష నేను ఆలోచించుకొని మళ్లీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఆమెకి ఐ బి ఆఫీసర్ ల మీద అసహ్యం వేసింది.