23-03-2019, 03:57 PM
(21-03-2019, 06:33 PM)Chandra228 Wrote: రాము తో జరీనా మేడం ల మధ్య జరిగిన మ్యాటర్ బాగుంది ఇక రాము అనిత భాస్కర్ అనుమానం గురించి చెప్పింది కాని రాము మ్యాటర్ తెలీదు అన్నట్టుగా మాట్లాడారు ఇద్దరు ఇక టూర్ కి ఎప్పడు వెళ్తారు అని వేచి చూస్తున్నాము..
చాలా థాంక్స్ చంద్ర గారు.....టూర్‌కి రెండు ఎపిసోడ్ల తరువాత వెళ్తారు...




