08-12-2018, 12:27 PM
(07-12-2018, 07:27 PM)Pandu Wrote: నెక్స్ట్ ఇదే ఉంటుంది అనుకోని వద్దు అని చెపుదాం అనుకున్నా, ఈ విషయం చెప్పడానికే ఇడి క్రియాట్ చేసుకున్న
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....
విషయం చెప్పడానికే ఐడి క్రియేట్ చేసుకున్నారని తెలిసి....ఈ కధ మీకు ఎంతలా నచ్చిందో నాకు అర్ధమయ్యి చాలా ఆనందంగా ఉన్నది.... :) :) :) :) :) :) :) :)