23-03-2019, 01:27 PM
(This post was last modified: 23-03-2019, 01:28 PM by passionateman45plus. Edited 1 time in total. Edited 1 time in total.)
(తరువాయి భాగం)
" హాయ్, ఎలా ఉన్నారు?"
" ఎవరు????"
దీనికి జవాబు పెట్టకుండా,
" నువ్వు చాలా హాట్ "
" నీ అందమంతా నీకళ్ళలోనే ఉంది "
" పెదవులు, మధువులొలుకుతాయి "
ఇలా మెసేజ్ లు ప్రతీ రోజు ..............భువనాకు తలనొప్పిగా తయారయ్యాయి. భర్తకు చెప్పాలని చాలా సార్లు అనుకుంది.ఆయనకు చెప్పి, చిన్న విషయాన్ని పెద్దదిగా చెయ్యడం ఇష్టం లేక మిన్నకుంది.
ఇలా ఒక వారం తర్వాత, సురేష్ విభిన్నంగా పంపడం మొదలుపెట్టాడు.
కాలేజిలో అమ్మాయిలను వివిధ కోణాల్లో ఫోటోలు తీసి,రాత్రుళ్ళు వాట్స్-అప్ లో పెట్టడం మొదలుపెట్టాడు.
ఇవన్నీ ఎవరు చేస్తున్నారు....? ఎందుకు చేస్తున్నారో తెలీక భువనకు పిచ్చెక్కిపోతోంది..
కొన్ని ఫోటోలు మరీ విపరీతంగా ఉండేవి...
' ఎవరో మనలను దగ్గర నుంచి గమనిస్తున్నారు '
ఆ ఫోటోలో, తను కేంటిన్ లో స్నాక్స్, కాఫీ తీసుకుని విసురుగా తిరిగినప్పుడు, గాలికి పైట కొద్దిగా చెదిరి, తన పొత్తిళ్ళలో దోపుకున్న కుచ్చిళ్ళు.....సుమారు 60 మంది దాకా పట్టే క్యాంటిన్. అందులో ఈ రాస్కెల్ ఎవరు?
కొన్ని ఫోటోలు జూం చేసి ఉన్నాయి.....
ఏదో ఆకతాయిపనిలే అనుకున్న వ్యవహారం,ముదరడంతో తనకు కాస్త భయం పుట్టింది.
తన సహోద్యోగిని, తన కంటే రెండేళ్ళు పెద్దదైన మృదులతో రహస్యంగా పంచుకుంది.
కానీ ఫోటోలు మాత్రం చూపించలేదు.
" ఒక వేళ,మన హెచ్.ఓ.డి.అయ్యుంటాడా? వాడికే దురద ఎక్కువ. ఒకసారి నా చీర చూసి చాలా బాగుందని పల్లు ఇకిలించాడు. దానికి నా చెప్పు కూడా ఇంకా బాగుంటందన్నాను..అంతే నోరుమూసుకుని వెళ్ళిపోయాడు.అసలే నేను చెన్నై దాన్ని " మృదుల.
" అయ్యో, నీ పాతపురాణం ఏమీ అడగలేదు,ఆపు తల్లి. ఇప్పుడు ఎలా కనిపెట్టడం....?"
" కనిపెట్టి ఏమి చేస్తాం....? వయస్సు ఎలాగూ ముప్పై దాటింది. అయినా,దీనికి ఇంకా గుమ్మున ఉన్నాయని, వెనకాతల ఇత్తడి బిందెల్లా ఇంకా ఎత్తుగా,ఉన్నాయని ఎవడో సొంగకార్చుకున్నట్టున్నాడు...ఎవరో నీకు బ్రాకెట్టు వేస్తున్నట్టున్నాడు " హేళనగా అంది మృదుల.
" మా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి,భయంతో దూరంగా ఉంటున్నారు ఈ కుర్రాళ్ళు, మీవారు మనలా లెక్చరర్ కదా!! అందుకే నీ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమోనని ఆశపడుతున్నట్టున్నారు " పూర్తిచేసింది మృదుల.
" అయ్యో, నిన్ను సలహా అడిగినందుకు నా చెప్పుతో......" విసురుగా వెళ్ళిపోయింది భువన.
ఆ రోజు రాత్రి ఎప్పటిలానే ఒక ఫొటో వచ్చింది.ఎద ఎత్తులు బాగా కనబడుతున్నాయి.....ఇంకా పరీక్షగా చూస్తే సన్నటి అడ్డగీత.....ఎవరు చేస్తున్నారీపని??????
ఆలోచిస్తున్న కొద్ది చెమటలు పడుతోంది...
మెసేజ్ వచ్చిన ఫోనుకు కాల్ చేసింది. ఎవరూ ఎత్తలేదు...
" సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాను " తను మెసేజ్ పెట్టింది.
మనసు కాస్త తేలిక అయినట్టు అనిపించింది.
" ఈ వీడియో చూసిన తర్వాత, నువ్వు చెప్పినట్టు చెయ్యి " అంటూ భువన వీడియో 5 సెకనులకు ఎడిట్ చేసి పంపాడు సురేష్.
అంతే భువనకు కాళ్ళ క్రింద భూమి కదిలినట్టు అనిపించింది.నిస్సత్తువగా మంచం మీద చతికిలబడింది.
' ఈ వీడియో....ఎలా....? మనం ఫోను ఎక్కడా, ఎప్పుడూ రిపేరు కూడా ఇవ్వలేదే...ఇదెలా సాధ్యం...????'
మళ్ళీ ఆ నెంబరుకు ఫోను చేసింది.ప్రయోజనం శూన్యం.
" దయచేసి నాతో మాట్లాడు " మెసేజ్ పంపింది.
" నీకేమీ కావాలి " మళ్ళీ మెసేజ్.
" మీరే కావాలి " ఈ సారి జవాబు వచ్చింది.
" ఇంపాసిబుల్ "
" మొత్తం వీడియో నా దగ్గర ఉంది "
" నువ్వు స్టుడెంటువే కదా??"
" అవును మేల్ స్టుడెంటు "
" డబ్బు కావాలంటే ఇస్తాను "
" నా దగ్గరే కావాల్సినంత డబ్బు ఉంది. నేను చెప్పినట్టు ఒప్పుకుంటే, నేనే నీకు కావాల్సినంత ఇస్తాను "
" అసంభవం "
మన మధ్య జరిగేది ఎవరికీ తెలీకుండా నేను చూసుకుంటాను..అలోచించి నిర్ణయం తీసుకో "
తరువాతి మెసేజ్ భువన పెట్టలేదు.
గుండె పగిలిపోయినట్టుంది భువనకు.ఇంతవరకు పవిత్రంగా కాపాడుకుంటున్న తన మానాన్ని ఎవరో చిన్న కుర్రాడు ఊరందరి ముందు వేలం వేస్తున్నట్టు అనిపించింది.
కంగారు కంగారుగా అప్పటి దాకా ఉన్న మెసేజులన్నీ డిలీట్ చేసింది.
మరుసటిరోజు ఒక తుదినిశ్చయంతో,వీడియో తప్ప అన్ని విషయాలు మృదులతో ప్రస్తావించింది.అంతా ప్రశాంతంగా విన్న మృదుల,
" అంటే ఇది మన కాలేజి కుర్రాడి పనా...? చదువు చెప్పే పంతులమ్మలు కావాల్సి వచ్చిందా, అడ్డగాడిదలు..? రెండు రోజులు సమయం కావాలని అడుగు.వాడి నెంబరు నాకివ్వు. మావారు వాడి పిలక పట్టుకుని పలకిరిస్తాడు "
ఈ మాటలు భువనాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.
ఆ రోజు రాత్రి ఫోటో ఏమీ రాలేదు కాని, ఫోన్ కాల్ వచ్చింది.
వసారలో సామానులు కడుక్కుంటుంటున్న భువనకు ఫోను శబ్ధం వినబడగానే, కంగారుగా, హాలులోకి వచ్చి కాల్ ఎత్తింది.
ఆ వెధవే......
వాడి గొంతు గుర్తుపట్టింది.
" ఎవరి ఫోన్...???? ఎందుకంత కంగారు....?" భర్త అడిగాడు.
ఏమని చెబుతుంది తన మనోబాధ.
" లేదండీ, మృదుల ఫోన్ చేస్తానని చెప్పింది "
ఫోన్ చేత్తో పట్టుకుని అలాగే బెడ్-రూం లోకి వచ్చింది.
" భువనా మేడం గుడ్ ఈవినింగ్ " సురేష్ గొంతు.
" ఎవరు "
" నేనే మీ పిపాసిని "
" ........"
" మృదల దగ్గర ఐడియా అడుగుతున్నావా...?"
" ఏంటీ....?" ( వీడికెలా తెలుసు?)
" అంత అవసరం వద్దులేండి. నేనే చెపుతాను. నేను సురేష్, మైక్రోబయాలజీ స్టుడెంట్ "
" నువ్వా...?? “నిర్ఘాంతపోయింది.
లీలగా గుర్తుకు వస్తున్నాడు.చదువులో అంత లేక పోయినా, మిగిలిన విషయాల్లో కాస్త చురుకుగా ఉంటాడు..ఎప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అతని చుట్టూ ఉండడం చాలా సార్లు గమనించింది....
" నిన్ను చాలా మంచివాడనుకున్నాను.....నీ వయస్సెంత ?? నా వయస్సెంత ??"
భువన కాస్త కటువుగానే అంది.
" ఏయ్, గట్టిగా అరవకు.నేను మంచిపిల్లాడిని అని నీకు చెప్పానా?? నాకు నువ్వు కావాలి.అదీ ఒక్కసారికే."
" సురేష్..."
" నీకు దేనికి సంకోచం భువనా?? నేను నచ్చలేదా? "
" ఛ్ఛీ, నా పేరు సంభోదించొద్దు...."
" ఎందుకనో.....??"
" రేపు ప్రిన్సిపాల్ దగ్గరకు వెళతాను......"
" వెళ్ళు. ఈ రోజే ఆయనకు నీ వీడియో పంపుతాను" ఎదురు బాణం వేశాడు సురేష్.
" సురేష్, ఇంకేదైనా అడుగు...."గొంతులో తీవ్రత కాస్త తగ్గించింది.
" ఇంకేముందని నిన్ను అడగను....? చూడ్డానికి ఏదో సుమారుగా ఉంటే పర్వాలేదు.కాని సూపర్ గా ఉంటావు..ఏదో ఈ చిన్న కుర్రాడు మనస్సుపడ్డాడు...నువ్వేంట్రా అంటే!!!!!!......ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటానని అన్నా, నాకు అక్కర్లేదు.....ఫోను పెట్టేసి వెళ్ళి పడుకో....చెప్పడం మరచాను, వీడియోను యూట్యూబ్ లో చూడు"
" సురేష్ "
సురేష్ ఫోన్ కట్ చేశాడు.
భువన గుండె వేగం పెరిగింది.భయం కమ్ముకుంది....
మళ్ళీ మళ్ళి ఫోన్ చేసింది.
సురేష్ ఎత్తలేదు.
ఇక భర్తకు చెప్పే సమయం ఆసన్నమయ్యింది.
తప్పదు.......
ఆడవాళ్ళ మీద అఘాయత్యాలు జరగడానికి కారణం వాళ్ళు సరియైన సమయానికి స్పందించకపోవడమే.....
పెళ్ళైతే భర్తతోనో, కాకపోతే పెద్దవాళ్ళకు చెప్పడమో చెయ్యకపోవడమే......
" ఇలాంటి విషయాలు మొక్కలోనే తృంచేయాలి....
గట్టి నిర్ణయం తీసుకున్న భువన భర్తతో చెప్పడానికి గదిలోంచి బయటికి వచ్చింది.
భార్య జేవురించిన మొహాన్ని చూసి,
" ఏంటి.....? అలా ఉన్నావు...???? "
" ఏం లేదూ....." మాట సాగదీసింది.
" ఊ....చెప్పు "
" కాలేజీ క్యాంటిన్ లో కుర్రాళ్ళ ......"
" అది మీ ప్రిసిపాల్ తో చెప్పు " దమ్ము కొట్టాడానికి హాలులోకి వెళ్ళాడు.
ఒక్కసారిగా కోపం, ఉక్రోషంతో నిండిపోయిన భువన హృదయం, కంట నీరు చిమ్మించింది....
(...........)