08-01-2021, 12:04 PM
(07-01-2021, 09:52 AM)freedear12 Wrote: Sir why cant you try OkkASARI story from they left marokkasri is not that romantic u aare writing is good
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది....కాని ఒక్కసారి, మరొక్కసారి అనేది చాలా మంచి కధలు....అవి ఆ రచయిత రాస్తేనే బాగుంటుంది....అప్పుడే ఆ ఫీల్ అనేది వస్తుంది....అంత మంచి కధలను కంటిన్యూ నేను మాత్రం చేయలేను....క్షమించండి.....



