08-01-2021, 11:59 AM
(05-01-2021, 10:37 PM)vissu0321 Wrote: Super updated sir, and possibly to complete avanthi simasanam sir please
చాలా థాంక్స్ విస్సు గారు....ఇక అవంతీపుర సింహాసనం విషయానికి వస్తే....ఏదో సరదాగా మొదలుపెట్టాను....కాని అది అంత బాగా నచ్చుతుందని అసలు ఊహించలేదు....రాసుకున్నంత వరకు ఇచ్చేసాను....కరోనా వల్ల జాబ్ లు పోయి ఇంట్లోనే ఉంటున్నాం...అందుకని కధలు రాయడానికి మూడ్ రావడం లేదు.....కొంచెం జాబ్ సెట్ అయితే మళ్ళీ ప్రారంభిస్తాను.....





