Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
36.2

 
"ఒక్క నిమిషం సార్  "  అంటూ హమీద్ ఆ కిటికీ ఉచ  పట్టుకొని పైకి కిందకు కదిలిచ్చాడు , కదులుతుంది  కానీ రావడం లేదు.
సార్ మీరు కిటికీ పట్టుకొండి  నేను ఉచ పట్టుకొని పికుతాను ,  నేను పట్టుకోక పొతే కిటికీ బయటకు వచ్చేస్తుంది అని తన బాధ.    ఇద్దరం ఒకే సారి గట్టిగా  హమ్   అంటూ ఊపిరి పట్టి  నేనేమో కితికిని తన్ని పట్టుకున్నా బయటకు రాకుండా , హమిదు   ఉచ మద్యలో పట్టుకొని గుంజాడు , అంది మద్యలో వొంగి పైనుంచి   వచ్చేసింది.   దాన్ని పక్కన పెట్టి ఒకరి తరువాత ఒకరం లోన కెల్లం. అదో బాచిలర్ రూము.  అక్కడ మూల  ఓ కిరోసిన్ స్టవ్ ,  చాప దిండు  ఓ చిన్నా సుటుకేసు,  అక్కడే ఉన్న , దండెం మీద కొన్ని మాసిపోయిన బట్టలు ఎక్కడా దాపెట్టడానికి ప్లేస్ లేదు.  కింద అంతా బండలు   , అవి కుడా పూర్తిగా  ప్లాస్టింగ్  చేయనట్లు  రెండు బండల మధ్య ఖాలీ లోంచి  ఇసుక కన బడుతుంది.   అక్కడున్న చాపను తీసి పక్కకు పెట్టాను  దాని కింద వున్నా బండ నాలుగువైపులా అతికించి లేదు ఎక్కడా , అంటే దానిని తిసి మల్లి అలాగే    పెట్టేయవచ్చు ,
"హమీద్ , ఇక్కడో చేయి వేయి "  అంటూ నేను ఓ వైపు పట్టుకొని రెండో వైపు హమీద్ పట్టుకోగా బండను పైకి లేపి పక్కన పెట్టాము.  బండ కింద ఇసక ఉంది , ఇక్కడ కుడా ఏమి లేదే అని నిరాశతో ఇసకలో కాలితో గట్టిగా కిందకు తన్నాను.  
"సారూ  , ఇసకంతా ఇంట్లో బండల మిద  మీద పడుతుంది అంటూ "  కిందకు చూసి   నవ్వాడు.  తనతో పాటు నేను కిందకు చేస్తూ  ఓ   ప్లాస్టిక్ బ్యాగు వుంది.   వొంగి  ఆ బ్యాగును పికాను. బరువుగా బయటకు వచ్చింది , చిన్న గొనె సంచి అంత ఉంది   ఏవో పుస్తుకాలు ఇంకా ఏమో ఉన్నాయి లోపల.  దాని మూతికి వున్నా తాడు ఇప్పి లోపల చూసి నేను హమీద్ ఇద్దరం షాక్ అయ్యాము.  అందులో రెండు పిస్తోళ్లు , కొన్ని అరబిక్ లో ఉన్న బుక్కులు  ఓ చిన్న  బ్రౌన్ కలర్  కవరు . ఆ కవర్ ను బైటకు తీసి   చుస్తే  అందులో వున్నాయి ఫోటోలో దాదాపు ఓ 20  మంది అమ్మాయిల ఫోటోలు వున్నాయి.  ఆ కవర్ అడుగున 4 gb ఫ్లాష్ డ్రైవ్ వుంది.  ఆ కవర్ లోని ఫోటోలు తీసికొని ఆ ఫ్లాష్ డ్రైవ్ జేబులో వేసుకొని , మిగిలినవన్ని  , నా ఫోన్ కేమరాతో ఓ చిన్న వీడియో తీసి ఎక్కడున్నవి అక్కడే ఎ మాత్రం అనుమానం రాకుండా పెట్టిసి , బండ ను దాని మీద పెట్టి చాప కప్పెసాము.
"వచ్చిన పని అయిపొయింది , ఇంక పద వెళదాము "  అన్నాను హమీద్ తో  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:58 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 10 Guest(s)