Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
36.1

 
వాడు  నూర్ మీద నుంచి లేచి అక్కడే ఉన్న టవల్ తో తను  తుడుచుకొని ,  దానికి ఇచ్చాడు తుడుచుకోమని
"మల్లా ఎప్పుడొస్తావు "
"నీకు ఎదో importent పని ఉంది అన్నావుగా , అది కంప్లీట్ చేసుకో తరువాత చూద్దాం "
"రేపు సరుకు వస్తుంది , డెలివరి చేసుకోవాలి, మీ ఫ్రెండ్ ఇంతవరకు రాలేదు ,  దాని జీవితం బర్బాద్ చేస్తాను డబ్బులు తేకపోతే  "
"అది  రాదు ,  నేను ముందే చెప్పాను కదా  "
"వస్తుంది చూడు , నేను రప్పిస్తా  "  అంటూ లేచి బట్టలు వేసుకొన్నాడు
అది కుడా లేచి బట్టలు వేసుకొని , నేను వెళుతున్నా అంటూ బయటకు వచ్చింది. 
వాడు దాన్ని సాగనంపి ,  లోనకు వచ్చి , ఫోన్ తీసికొని ఎవరికో కాల్ చేస్సాడు.
"సలా మలేకుం "
""
"హు మై తయార్ హు , కబ్   కల్, కిదర్  "
""
"కల్ దస్  బజే  , మై  మిలుంగా , ఉదర్ "
"ఖుదా హాఫిజ్ "  పోన్ పెట్టేసి , తలుపు తీసికొని వెళ్లి పోయాడు.
"మనమూ  పోదామా "  అంది పల్లవి
"వుండు వాడు వెళ్ళని , ఏదైనా మరిచిపోతే వెంటనే వెనక్కు వస్తారు , కొద్ది సేపు ఆగి వెళదాము " అంటూ  తనను పట్టుకొని  పెదాల మీద ముద్దు పెట్టుకున్నా
తను కుడా నాకు రెస్పాండ్ అవుతూ  నా పెదాలను తన నోట్లోకి తీసుకోండి , తనను నా వైపుకు తిప్పుకొని   రెండు చేతులు వెనుక వేసి తన పిర్రలు పిసుకుతూ నా  మొడ్డతో  తన పూకు మీద పొడుస్తూ ఓ  రెండు నిమిసాలు పెదాలతో , నాలుకలతో యుద్ధం చేసాము.   నా నుండి విడువడి  గాలి పిల్చుకొని
"అమ్మే  , జాగ్రత్తగా లేకుంటే ఇక్కడే కాపురం పెట్టేటట్టు  వున్నారు , ఇంక   వాడు వెనకకు రాడు లే పద పోదాం అంది."
"వుండు  నీ  కేమి అలాగే వెళతావు , నేను ఇలా ఎలా రాను  "  అంటూ  ప్యాంటు లోపున లేచిన నా మొడ్డ వైపు చూపించాను.
తనేమో చిరు నవ్వు నవ్వుతు  నిలబడింది.
"నేను కొద్దిగా బయటకు వెళ్లి  , ఇక్కడ  పోసుకుంటున్నట్లు  ఆక్షన్ చేసి బయటకు వెళతాను ఆ తరువాత నీవు రా  " అని చెప్పి  ఆ తీగ పొదలోంచి కొద్దిగా బయటకు వచ్చి ,  ప్యాంటు జిప్ తీసి  పోసుకొని రోడ్డు మీదకు వచ్చాను.   అటు , ఇటు చూసి ఎవరూ లేరని confirm చేసుకొన్న తరువాత తనకు సిగ్నల్ ఇచ్చాను బయటకు రమ్మని.  ఇద్దరం కలిసి  కారు దగ్గరకి వెళ్ళాము.
"ఏమైంది  " అంటూ ఆత్రంగా అడిగారు  , హమీద్ మరియు శైలజా
 
"వాడు దొరికాడు , కాని  ఫోటోలు వాడి దగ్గరే  ఉన్నాయా  లేక ఎక్కడైనా  దాచి పెట్టాడా"  
"వాడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడా సార్ "  
"ఇప్పుడే బయటకు వెళ్ళాడు , హమీద్ "
"అయితే ఓ సారి ఇల్లు  చుస్తే పోలా , వాడు వచ్చే లోపు "
"అదే   కరెక్ట్ ,    పల్లవి , నీవు ఇక్కడే కారులో ఉండు , నేను హమీద్ వెళ్లి ఓ సారి ఆ రొం చెక్ చేసి వస్తాము , ఒక వేల వాడు వస్తే మా కు కాల్ చేయి " అని చెప్పి  నేను హమీద్ వాడి ఇంటివైపు వెళ్ళాము.   ఇంటికి ఓ పురాతన కాలం నాటి తాళం కప్ప వేలాడు తుంది.  దాన్ని పగలకొడితే లోనకు వెళ్ళొచ్చు కాని వాడికి డౌట్ వస్తుంది. 
"పక్కన ఓ కిటికీ ఉంది దాని ద్వారా వెళ్ళచ్చు నెమో చూద్దాం పదా " అంటూ ఇంతకూ మునుపు మేము దాపెట్టుకున్న ప్లేస్ కే వెళ్ళాము.   ఆ కిటికీ చుస్తునే  మద్యలో ఓ  ఉచ పికేస్తే  లోనకు ఈజీ గా పోవచ్చ. మేము ఇద్దరం గట్టిగా పట్టుకొని పికితే కిటికీ వుడి వచ్చేటట్టు ఉంది.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:57 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 6 Guest(s)