08-12-2018, 08:14 AM
(This post was last modified: 08-12-2018, 08:15 AM by Chandra228.)
ఫస్ట్ సీసన్ కంటే 2సీసన్ చాలా బాగుంది ఇంత ఫాస్ట్ గా ఎండ్ అవుద్దీ అనుకోల కథ లో కి వస్తే నేహా కి మళ్ళీ పాత నేహా లోని ఆలోచనలు కోపం ఇవన్నీ వచ్చాయి చూడాలి ముందు రాబోయే సీసన్ 3లో ఎలా వుంటుందో అని ఆతృతగా గా వుంది బ్రో వీలు అయినంత త్వరలో సీసన్3 తో రండి...
Chandra
