05-01-2021, 08:27 PM
(03-01-2021, 09:47 PM)kummun Wrote: Nice update...
మీరు adventure రాసి చాలా కాలం అవుతుంది ప్రసాద్ గారు....
ఈ ట్రాక్ తర్వాత expect చెయ్యోచ్చా????
ముందుగా అప్డేట్ నచ్చినందుకు చాలా థాంక్స్ kummun గారు.....ఇదివరకు ఎడ్వంచర్ రాసాను....పెద్దగా రెస్పాన్స్ రాలేదు....అందుకే ఇప్పట్లో ఆ ఆలోచన లేదు....చూద్దాం...





