09-11-2018, 07:48 PM
35.4
ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళాము అదో కమ్యూనిటి ఎక్కువుగా ఉన్న ఏరియా రాయచోటిలో , హమీద్ కు చెప్పి కారు కొద్దిగా దూరంగా ఉంచి వాళ్ళను కారులోనే ఉండమని చెప్పి నేను పల్లవి మాత్రమే వెళ్ళాము. అవసరమైతే హమీద్ కు ఫోన్ చేస్తామని చెప్పి తన నెంబరు తీసుకోని వచ్చాము. తను ఇచ్చిన అడ్రస్ ఓ రేకుల కొట్టం దాని పక్కనే ఎదో కమ్యూనిటి కాలేజీ వున్నట్లు ఉంది.
అక్కడికి దగ్గరకు వెళ్లి , మెసేజ్ నెంబర్ కు ఫోన్ చేస్సాను అది రింగ్ అవుతుంది కాని ఎవరూ ఎత్త లేదు , పల్లవికి చెప్పి నూర్ నంబరుకు ఫోన్ చేయమన్నాను అది కుడా రింగ్ అవుతుంది కాని ఎవరూ ఎత్తలేదు. మేము కాల్ చేసినప్పుడల్లా దాని రింగ్ ఆ రేకుల కొట్టం లోంచి వినబడ సాగింది.
"కచ్చితంగా ఆ ఫోనులో ఇందులోనే వున్నాయి , వెళ్లి తలుపు తడదామా " అంది పల్లవి.
"ఉండు అని చెప్పి ఆ ఇంటికి పక్కకు వెళ్లాను అక్కడో చిన్న కిటికీ లాంటిది కనిపించింది" ఆ కిటికీ పక్కన ఓ చిక్కుడు పాడు ఇంటిపైకి పాకింది అది కితికిని పూర్తిగా కవర్ చేయడం వలన లోపల కిటికీకి తలుపులు వేయలేదు. అక్కడ నుంచుంటే తీగ పూర్తిగా కవర్ చేసేసింది , అక్కడ నుంచే పల్లవిని పిలిచాను తను వచ్చి నా ముందు నుంచుంది నేను బయట వారికి కనబడకుండా తనకు అనుకోని నిలబడి లోపలి చూడమన్నాను. మా ఇద్దరినీ చిక్కుడు పడు లోపల దాచేసుకోంది. లోపలికి చుసిన తను , తన ఫ్రెండ్ వున్నా పోసిషన్ చూసి షాక్ అయ్యింది.
అప్పుడే నా ఫోన్ తీసి flight మోడ్ లో పెట్టి , వీడియో on చేసి మంచి అంగెల్ చూసుకొని కిటికీకి ఫిక్స్ చేసేసా ఓ వైపు
"ఏయ్ , ఎం చేస్తున్నావు "
"వాళ్ళు , నీ ఫేక్ ఫోటో చూపించి blackmail చేయడానికి ట్రై చేసారు , మనము వాళ్ళ లైవ్ వీడియో తీద్దాం , ఎం చేయాలనేది తరువాత ఆలోచిద్దాం "