Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
35.3

"ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతులు , పద ఇంటికి వెళ్లి భోంచేస్తూ మాట్లాడు కొందాము" 
"నాకు అర్జెంటు గా ఓ హెల్ప్ కావాలిరా"
"అడుగు భే , ఎం కావాలో "
"ఓ చిన్న అడ్రస్ ఇక్కడుందొ  కావాలి  " అంటూ ఓ చిన్న పేపర్ లో అడ్రస్ రాసి తన కిచ్చాను .  వెంటనే  ఓ పొలిసు ని పిలిచి ఆ స్లిప్ ఇచ్చి  ఎక్కడుందొ  కనుక్కొని రమ్మన్నాడు.   నా కారు అక్కడే పార్క్ చేసి వాడి కారులో ఇంటికి వెళ్ళాము.   వాళ్ళ ఆవిడని పరిచయం చేసాడు.   రాణి   వాడు ఎంత నల్లగున్నాడో ఆమె అంత తెల్లగుంది.   మనస్పూర్తిగా వాడిని అభినందిస్తూ.   అక్కడికి వచ్చిన కారణం చెప్పాను. ( నేను మా బందువుల ఇంటికి వచ్చాను అని మాత్రమే చెప్పాను , వాళ్ళు కుడా నాతొ పాటు వచ్చారు అని చెప్పాను )
 
వాడు వెంటనే ,   "ఆ మాట అక్కడే చెప్పాల్సిందిగా  మనమే వెళ్ళే వాళ్ళంగా". 
"బాబు నాకు తెలుసు అందుకే నీకు అక్కడ చెప్పలేదు. నాకు అవసరం అయితే తప్పకుండా ని హెల్ప్ తీసికొంటాను  అంత వరకు నన్ను వదిలై" .
 
రాణికి   వీడ్కోలు చెప్పి , స్టేషన్ కు వచ్చాము.   మేము వచ్చేసరికి  తను పంపిన పొలీసు వచ్చాడు , సార్  ఆ అడ్రస్ ఫేక్ అట్లాంటి ఇంటి నంబరు లేదు అన్నాడు.  ఉన్నదార్లల్లో ఒక్క దారి ముసుక పోయింది.  మిగిలిన దార్లు ఇంటా అని ఆలోచిస్తుండగా . నా ఫోన్ లో మెసేజ్ వచ్చింది   పల్లవి నుంచి   తన ఫ్రెండ్ ఇచ్చిన నంబరు ఈ నంబరు ఒకటి కాదు , వాళ్ళ షాపింగ్ అయిపొయింది వచ్చి పికప్ చేసుకోమని.
 
"రేయ్ , నీకు కావాలంటే చెప్పు నా డ్రైవర్ ను పంపుతాను , నీ పని అయ్యంత వరకు నీతోనే ఉంటాడు , అందులోనా సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటే  నీకు పనులు తొందరగా జరుగుతాయి " అన్నాడు. 
" uniform  లో ఉంటే వద్దు ,  సివిల్ దుస్తుల్లో అయితే పంపు "
"అందేంత సేపు , మా వాడు ఎప్పుడూ ఓ జత ఆఫీస్ లో పెట్టి ఉంటాడు , ఉండు మార్చుకొమ్మని చెప్తా " అంటూ     తన డ్రైవర్ కు విషయం చెప్పి నాతో ఉండమన్నాడు అవసరం ఉన్నంతవరకు.
వలి  "విడు నా జిగిరి దోస్త్ ,  నేను ఏంతో  వాడు అంతో , మన ఊరికి కొత్త , వాళ్ళ మరదలు చిన్న ప్రాబ్లం లో ఉంది.  నువ్వు కొద్దిగా హెల్ప్ చేయి అది సాల్వ్ చేయడానికి " అంటూ వాడిని నాకు పరిచయం చేసి, మేము అక్కడ నుంచి వెళ్ళేంత వరకు వుంది లోనకు వెళ్ళాడు.
 
మేము షాపింగ్ మాల్ కు వెళ్లి  వాళ్ళను పిక్ చేసుకొని , మంచి హోటల్ కు వెళ్లి వాళ్ళు ముగ్గురు బొంచేసిస్తుండగా ఆ తరువాత ఏమి చెయాల అని ఆలోచించాము.   అక్కడ నుండి హమీద్ డ్రైవ్ చేస్తుండగా ఫోటో స్టూడియోకు వెళ్ళాము.    అక్కడికి   మాములుగా వెళ్లి అడిగాము  అక్కడున్నపుడే నా ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిన నంబరుకు కాల్ చేసాను అది అక్కడ రింగ్ అవుతుందేమోనని. ఫోన్ రింగ్ అవుతుంది కాని , ఎక్కోడో ఉన్నట్లు ఉంది ఎవ్వరు తీయలేదు.   ఇంకో ఆప్షన్ పల్లవి వాళ్ల  ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను అక్కడ లేదు , ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎవరూ .ఎత్తలేదు . వాళ్ళ అమ్మ చెప్పింది నూర్ వాళ్ళ  relatives ఇంటికి వెళ్ళింది  పొద్దున్న ఈవెనింగ్ వస్తా అని చెప్పి వెళ్ళింది అంట.  పల్లవి అర్జెంటు గా కలవాలి అని వాళ్ళ అమ్మను బతిమలాడితే వాళ్ళ relativies అడ్రస్ ఇచ్చింది.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:47 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)