22-03-2019, 09:57 PM
ఎవరితోనూ ఇంటర్వ్యూ ఉండి ముకుంద central హోమ్ ఆఫీస్ కి వచ్చాడు. వసుంధర కొంచెం ఖాళీగా ఉండటంతో ఎంత వరకు వచ్చింది మేడం మీ సెర్చింగ్ అని అడిగాడు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఐ బి వాళ్లు జరిగే వాటిని ఆపడం మీదే దృష్టి పెడుతున్నారు మినిస్టర్ గారు కారణం తెలుసుకుని తొక్కేమ్అంటున్నారు.
దేశంలో అన్ని వైపులా సమస్యలు ఉన్నప్పుడు కారణాలు పట్టుకుని పరిష్కారం చేయడం చాలా కష్టం అంది వసుంధర ముకుంద ఆలోచిస్తూ కొంతవరకు కరెక్టే అన్నాడు వసుంధర ఈ ఆఫ్ఘన్ కిరాయి హంతకులు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అర్థం కావడం లేదు అంది.
ముకుంద ఇందులో తెలియకపోవడం ఏముంది స్వతంత్రం వచ్చాక జమ్మూ కాశ్మీర్ రాజు స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నం చేశాడు అదే ఈ సమస్యలకి కారణం పాకిస్తాన్ కశ్మీర్ మీద దాడి చేసి చాలావరకు ఆక్రమించేసింది రాజు జమ్ము నుండి ఇండియన్ గవర్నమెంట్ కి కి kashmir కలుపుతున్నారని letter పంపాడు ఇండియన్ ఆర్మీ వెళ్లి వీలైనంతవరకు పాకిస్తాన్ సైన్యాన్ని తోసింది కానీ కశ్మీర్ లో కనీసం 40 శాతం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా సైన్యం వెళ్లిపోయిన తర్వాత పాకిస్తాన్ సైన్యం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతోంది ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉండిపోయారు.
వసుంధర మధ్యలో కల్పించుకుని పాకిస్థాన్ కి అంత కావాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ని కలుపుకోవచ్చు కదా. ముకుంద అలా కాదు మేడం ఆఫ్ఘన్లు పాకిస్తాన్ కి పూర్తిగా లొంగరు పాకిస్తాన్ కి కశ్మీర్ ని ఇండియా నుంచి వేరు చేయాలని టార్గెట్. రష్యా సైన్యం వెళ్లిపోయిన తరువాత పాకిస్తాన్ ఇదే పని పెట్టుకుంది.
వసుంధర కల్పించుకుని పాకిస్తాన్ ఆ పని చేయలేదు దాని బదులు ఇండియా తో ఫ్రెండ్లీ గా ఉంటే కశ్మీర్ కూడా బాగుంటుంది.
ముకుంద నిజమే కానీ పాకిస్తాన్ ఆర్మీ ఈ పని జరగనివ్వదు దానికి స్వార్థం ఎక్కువ.