09-11-2018, 07:33 PM
35.1
"రహమాన్ ఫోటో స్టూడియో " అని వుంది కర్నర్ లో. చలో ఇక్కడ మనకు ఇక పని లేదు అంటూ కంప్యూటర్ లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేసి, టెంపరరీ ఫైల్స్ కుడా డిలేట్ చేసి , చత్త కుండీలో ఏమి లేకుండా , ఆ ఫోటో ట్రేస్ సిస్టం లో లేకుండా చేసి బయటకు వచ్చాము.
"నాకో డౌట్ అడగనా ?" అంది పల్లవి
"డౌట్ కడుపులో ఉంటే , పొట్ట పగులుతుంది అడుక్కో ఏంటో "
"నువ్వు 10 ఫెయిల్ అని చెప్పారు నాకు , కాని నువ్వు వుండే స్టైలే చుస్తే ఎవ్వరు అనుకోరు నువ్వు డ్రైవర్ అని , డిగ్రి చదువుతున్నా కంప్యూటర్ వాడాలంటే నేను తడబడతా కాని నువ్వు కంప్యూటర్ వాడె విదానము చుస్తే ఎవ్వరు డ్రైవర్ అనుకోరు"
"అందరికి అదే డౌట్ , నేను పని చేసింది బెంగుళూరు , హైదరాబాదు , అక్కడ software కంపెనీ లకు డ్రైవర్ గా ఉన్నాను అందుకే . నీట్ గా ఉండడం అక్కడ తప్పని సరి , ఎప్పుడన్నా ఖాలిగా ఉంటే కొద్దిగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా" ఇప్పుడు తీరిందా నీ డౌట్
"ఉ , ఇప్పుడు ఏమి చేద్దాము. " అంటూ పల్లవి కారులో కుచోంది. ఇంతలో నా ఫోన్ మోగింది నంబరు చుస్తే , నా ఫ్రెండ్ BSNL నుంచి
"చెప్పరా మామ , ఎవ్వరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది , అడ్రస్ ఉంటే ఇవ్వు " వాడు చెపుతుండగా పల్లవిని రాసుకోమన్నాను.
మహబూబ్ ఖాన్ , హౌస్ నెంబర్ XX/XX/XX , cuddapah రోడ్ , రాయచోటి.
"ఓకే , థాంక్స్ రా మామా , నేను తీరిగ్గా మల్లి కాల్ చేస్తాలే " అంటూ ఫోన్ పెట్టేసా
"నీకు తెలుసా ఈ అడ్రస్ ఎక్కడో " అని అడిగా పల్లవిని , తెలిదు అంటూ తల అడ్డంగా ఊపింది. సరే నేను కనుక్కొంటా గాని , మీ ఫ్రెండ్ పేరేంటి , నీతో పాటు ఫోటో స్టూడియో కు వచ్చింది
"నురున్నిసా , మేమంతా నూర్ " అని పిలుస్తాము అంది.
నువ్వు మీ ఫ్రెండ్ కు కాల్ చేసి , మా ఇంట్లో ఓ ఫంక్షన్ వుంది దానికి పొటోలు వీడియో లు కావాలి ,ఆ ఫోటో స్టూడియో అతను నంబర్ ఇమ్మను ఆ , నీకు మెసేజ్ వచ్చిన నంబర్ ఒకటేనా చూడు. ఎ విషయం నాకు కాల్ చేసి చెప్పు. మీరు షాపింగ్ కు వెళ్ళండి , నేను కొన్ని చిన్న చిన్న పనులు చూసుకొని వస్తా , మీ ఫ్రెండ్ నెంబర్ కుడా ఇవ్వు అంటూ తన నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళని షాపింగ్ సెంటర్ లో వదిలేసి కారు తీసికొని పోలిస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళా.