22-03-2019, 05:24 PM
(This post was last modified: 22-03-2019, 05:43 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
అనూష ఫ్రెష్ అయ్యాక కొద్దిసేపు పడుకుంది,మధ్య మధ్యలో a.k. గ్రూప్ మీద నిఘా పెట్టింది.అంటే వాళ్ళ భోగి లోకి వెళ్లి ఏమిచేస్తున్నరో చుసివస్తోంది.సల్వార్ కామీజ్ లో దుపట్టా తల చుట్టూ వేసుకోవటం తో పాటు వాళ్ళు కూడా నిర్లక్ష్యము గా ఉండటం తో ఆమెని ఎవరు పట్టించుకోలేదు.
తను ఉన్న బోగీ లో ఎక్కువ మంది లేరు.ఉన్నవాళ్లు కూడా ఏదో ఒక స్టేషన్లో దిగి పోతున్నారు.అకౌంట లో డబ్బు ఉండటం వల్ల ధైర్యం గా బయలుదేరింది కాని నిజానికి అనూష ఎప్పుడు north వైపు వెళ్ళలేదు.
ఎదురుగా ఒక అమ్మాయి water కావాలంటే ఇచ్చింది.ఆమె తను ఒక ఆఫీసర్ అని పని మీద ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పింది.ఆమెతో కొడుకు ఉన్నాడు.
తన పేరు స్మిత అని చెప్పి తన పేరు అడిగితే "పేరు అనూష,ఉద్యోగం కోసం వెళ్తున్నాను"అంది.
ఆ బోగీ లో ఉన్న ఒక కాలేజి కుర్రాడు స్మిత నీ ఇష్టం గా చూడటం అనూష గమనించింది.
స్మిత అవేమీ పట్టించుకోకుండా బుక్ చదువుకుంటోంది.
పీతాంబర గంట గంటకు ఫోన్ చేసి updates తీసుకుంటున్నాడు.
అనూష కాలేజీ కుర్రాడితో మాటకలిపింది.
"ఏమి చదువుతున్నావు"
"ఇంటర్ అయ్యింది"
"ఒక్కడివే వెళ్తున్నావా"
"లేదు పక్క బెర్తుల్లో daad,మాం ఉన్నారు"
"బోగీ లో ఇంతమంది ఉంటే దాన్నే ఎందుకు చూస్తున్నావు"అంది అనూష.
వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు
వాడు అనుష మాటలకి సిగ్గు పడ్డాడు.
"నాకు నచ్చింది,అందుకే చూస్తున్న"
"ఆమెకి పెళ్లి అయ్యింది పక్కనే కొడుకు ఉన్నాడు"అంది.
"అయినా అందం గ ఉంది"
"ఆమె ఆఫీసర్ అని చెప్పింది"
వాడు ఏమి మాట్లాడలేదు.అనూష కి అర్ధం అయినంటవరకు వాడు అలా చూస్తూ ఉంటాడు అంతే.
ఆమె పై బెర్త్ ఎక్కి నిద్రలోకి జారుకుంది.