Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
34.3

"సెలవలకు ముందర , కొన్ని ఫోటోలో కావాలంటే నేను నా ఫ్రెండ్స్ కలసి ,వాళ్లకు తెలిసిన వాళ్ళ స్టూడియో వుంటే అక్కడికి వెళ్ళాము , ఇద్దరం కలిసి కొన్ని ఫోటోలు విడివిడిగా , ఇంకా కలిసి దిగాము. ఆ తరువాత నేను సెలవులకు ఇంటికి వచ్చేసాము. "
"నాలుగు రోజుల కిందట  నా ఫోన్ కు  కొన్ని ఫోటో లు వచ్చాయి తెలీని నంబరు నుంచి " అంటూ  చెప్పి తిరిగి ఏడవ  సాగింది.
కొన్ని నిమిషాలు అందరం మౌనంగా ఉన్నాము , తనను పూర్తిగా ఎదవనిచ్చి
"ఇంతకీ ఆ ఫోటో లో ఎవరున్నారు ? "
"నేనే "
"ఫోటోలు చూసి ఏడవడం  ఎందుకు "
"ఆ పొటోలు , దానివే కాని అన్ని బిత్తల  ఉన్న పోటోలు " అంటూ శైలజా బాంబు పేల్చింది
"ఏంటి ?   అవన్నీ  న్యూడ్ ఫోటోషా "  అంటూ శైలజా వైపు చూసాను .
"నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు , కాని వాళ్లకు నా ఫోటోలో ఎలా వచ్చాయో తెలిదు"
"అవి నీ దగ్గర ఉన్నాయా , డిలిట్ చేసేసావా "
"దిలిట్ చేసేసాను కాని మల్లి పంపారు "
"నేను చూడొచ్చా "   పల్లవి , వాళ్ళ వదిన వైపు చూసింది , ఇవ్వనా వద్దా అని
"ఇప్పడు ఆ యన్నే  మనకు దిక్కు , పరవా లేదులే చుపిచ్చు " వాళ్ళ వదిన చెప్పిన వెంటనే తన దగ్గరున్న ఫోన్ నాకు ఇచ్చింది.
మెసేజ్  ఫోల్డర్ బ్రోజ్  చేసి ,ఫోటోలు చూసాను. చాలా పూర్ క్వాలిటి  రెండు బొమ్మలు వున్నాయి.  కొద్దిగా జూమ్ చేసి చుస్తే  క్లియర్ గా తెలిసిపోతుంది మార్ఫింగ్ అని
పూర్ క్వాలిటి ఫోటో ఎడిటింగ్ చేసినట్లు ఉన్నారు.  మెడ దగ్గర  అంగెల్ తెలిసిపోతుంది.  పేస్ దగ్గర back గ్రౌండ్ క్లియర్ గా కనబడ లేదు.  కంప్యూటర్ లో పెట్టి చుస్తే తెలుస్తుంది ఆ back గ్రౌండ్ ఏంటో అనుకుంటూ.
"ఈ ఫోటోలు నీవి  కాదు , వీటిని చుస్తూనే తెలిసిపోతుంది "  అన్నాను
"ఇంతకీ  ,  ఆ ఫోటోలు వచ్చిన తరువాత , నీకు ఇంకా మెసేజ్ లు ఏమైనా వచ్చినాయా ? "
"ఇంకో మెసేజ్ వచ్చింది ,  చూడు " అంటూ నా వైపు వంగుతూ  , ఆ మెసేజ్ చూపించింది
"ee photolu negative lu naadaggara unnayi, kaavalante naa ku phone cheyi"   ఆ మెసేజ్  నిన్ననే వచ్చింది.
BSNL నెంబర్ ను నా ఫోన్ లో ఫీడ్ చేసుకొన్నాను.   
"నీ నెంబరు , వాళ్లకు ఎలా తెలుసు "
"ఏమో నాకు తెలిదు "
"మీ  ఫ్రెండ్స్ కు నీ ఫోన్ నెంబర్ తెలుసా "
"ఆ  , కొందరికి మాత్రమే తెలుసు "
"నీకు ఎవ్వరి మీదైనా డౌట్ ఉందా ? "  లేదు అంటూ తల ఊపింది.
"ఈ ఫోటోలు  , కంపూటర్ లో  చుస్తే ఏమైనా కొద్దిగా సమాచారం తెలుస్తుంది , మనం టౌన్ కు వెళ్ళిన వెంటనే ఆ పని చేద్దాం "  అంటూ  మాతో పాటు కాలేజిలో ఎలక్ట్రానిక్స్ చదివి  BSNL  లో  కమ్యూనికేషన్ ఇంజనీర్ గా  జాబు చేస్తున్న మా మిత్రుడు  ప్రసాద్ కు ఫోన్ చేసి ఆ నంబర్ డీటెయిల్స్ కనుక్కోమన్నాను.   వాడు ఓ  గంటాగి ఫోన్ చేస్తానన్నాడు.  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:30 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 10 Guest(s)