Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
34.2

తను ఎందుకు అంత కోపంగా వుందో నాకు అర్తం కాలేదు.   పక్కనే ఉన్న జలజ  ఆ సంభాషణ వింటూ ముసి ముసిగా నవ్వసాగింది.  నను బట్టలు మార్చుకొని వెళ్లాను
 
సర్పంచ్ ఇంటికి వెళ్లి వాళ్ళ కారు ఓ సారి చెక్ చేసి ,  వేల్లడానికి  రెడీ  అయ్యారు.    శైలజా , పల్లవి ,  పవన్ బయలు దేరారు.   బట్టలు తీసికొని వెనుక్క రావడమే   వెళ్ళాల్సిసిన టౌన్  మేము హైదరాబాదు నుంచి వచ్చేటప్పుడు దారిలో వున్నా తోవే. దాదాపు ఓ రెండు గంటలు ప్రయాణం.  అందులోనా ముప్పావు గంట రోడ్డు బాగోదు.
 
పల్లవి ముందు సీట్లో , శైలజా వాళ్ళ అబ్బాయి వెనుక సీట్లో కుచోన్నారు.   ఇంతకూ మునుపు పల్లవిని సరిగా గమనించ లేదు  ఇప్పుడు చూస్తుంటే , తను కుడా  శాంతాకు ఎ మాత్రం తీసి పోదు. కుర్తా పైజామాలో వుంది , ఎత్తులు ఉబికి కనిపిస్తున్నాయి.  కానీ తన మొహం లో ఎదో తెలీని బాధ కనబడుతుంది.   
"ఇంతకీ , ఏమి కొనాలి పల్లవీ మేడం "
"కాలేజికి వెళ్లేందుకు  , డ్రెస్ లు కొనాలంట అన్నా " అంటూ  శైలజా అంది.      
"మీది అమ్మాయిల కాలేజీ లేకుంటే , అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉంటారా ? "
"కో-ఎడ్యుకేషన్ , అందరు వుంటారు "
"ఎన్నో సంవస్తరం  ఇప్పుడు "
"2 ఇయర్ "
"మీరు నవ్వితే బాగుంటారు ,  కొద్దిగా నవ్వండి "
"అది ఇప్పుడు నవ్వే తట్లు లేదు అన్నా , చానా ఇబ్బందుల్లో వుంది , నిజానికి మేము నీతో గుడ్డలు కొనడాని పోవటలేదు,  దాని కున్న ఇబ్బంది నీకు చెబుదామని  అది  మొన్న నువ్వు మా ఇంట్లోకి వచ్చినదగ్గరనుంచి అనుకొంటున్నాము"
"అవునా , వాళ్ళ అన్నకు చెప్పాల్సింది "
"ఆ  , మా అయన వున్నది కాస్తా పెద్దది చేసి ఆ తరువాత చేత కాలేదని చేతులేత్తేస్తాడు , అందులోనా ఆడపిల్ల  పరువు పోతుంది బయట ఎక్కడైనా తెలిస్తే,  పెళ్లి కావాల్సిన పిల్ల , ఈ పల్లెల్లో మంచి కంటే  పుకార్లనే జనాలు తొందరగా నమ్ముతారు. " అంది శైలజ
"సరే , అలాగే , ఇంతకీ  ఏంటి ఇబ్బంది."
"చెప్పవే , అల్లవీ "
"తన కళ్ళల్లో నీళ్ళు  కారుతున్నాయి , ఏడుపు ఆపుకోవడానికి  ప్రయత్నిస్తుంది. "
"ఏడుపు వచ్చేటప్పుడు ఆపుకుంటే ఇంకా దుఃఖం పెరుగుతుంది , పూర్తిగా ఏడవండి  , అయినా మీరు ఏడుస్తుంటే కుడా బాగుంటారు" అన్నాను నవ్వుతు
 "నా మీద నమ్మకము ఉంచి  బయలు దేరారుగా , ఇంక  బాధ పడకుండా ఇబ్బంది ఏంటో చెప్పండి " .   తన కళ్ళు తుడుచుకొని
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 18 Guest(s)