Thread Rating:
  • 120 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
34.1

 
ఇంటికెళ్లి పడుకోన్నాము  పొద్దున్నే లేచే కొద్ది బాగా లేట్ అయ్యింది.  ఇంట్లోనే స్నానం చేసి టిఫిన్ చేసి సిగరెట్ కోసం ఓబులేసు అంగడి దగ్గరకు వెళ్లాను. 
సిగరెట్ ముట్టిచు కుంటుంటే , పవన్ వచ్చాడు  "మామా  మా  నాన్న రమ్ముంటున్నాడు."  అంటూ నా చేతిని పట్టుకొన్నాడు.
అంగడిలో  ఓ  పెద్ద చాక్లెట్ తీసి వాడి కిచ్చి,   నీ లాకెట్ బాగుంది  ఎవరిచ్చారు ?
"మా తాత ఇచ్చాడు "
"నేను చూస్తా ఇవ్వు " అనగానే నా చేతికిచ్చాడు ,  ఓబులేసు ను అడిగి ఓ బ్లేడు తీసికొని  ఆ లాకెట్ ఓపెన్ చేసాను అందులో కుడా రాగి రేకు వుంది .  పవన్ చాక్లెట్ తినే బిజీ లో వుండగా
ఆ రాగి రేకు తీసి జేబులో వేసుకొని లాకేట్ అలాగే ఫిక్స్ చేసి వాడి  మెళ్ళో వేసాను.  వాడు చాక్లెట్ తిన్న తరువాత్ వాడు నా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటికి తిసికేల్లాడు.
 
అక్కడ వాళ్ళ తాత ఉన్నాడు ,   "అబ్బీ  చిన్న పని చేసి పెడతావా నాకు "
"చెప్పండి పెద్దయ్యా , ఏమీ చేయాలి  "
"నా కొడుకేమో ఊర్లో లేడు , నా కూతురు కాలేజికి వెళ్ళాలి , కాని డానికి బట్టలు కొనివ్వాలి ,  నీకు ఏమి పని లేకుంటే , వాళ్ళను టౌన్ కు తీసికొని వెళ్ళావా "
"ఓ సారి , మా పెద్దయ్యను అడిగి చెప్తాలే " అంటూ నేను  వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే
"ఉండు కాఫీ తాగి పోదువుగాని " అంటూ  తన కూతురును కేక వేసాడు.  పల్లవి ఇంచ్చిన కాఫీ తాగి ఇంటికి వచ్చేసాను.
శాంతా కాలు  బాగయ్యింది తను లేచి తిరగ గలుగుగుతుంది.   పెద్దాయనకు చెప్పాను సర్పంచ్ చెప్పిన దాన్ని గురించి
"మనకు ఏమి పని లేదు ,  వెళ్ళు"  . ఇంట్లో కెళ్ళి శాంతా కు వాళ్ళ అవ్వకు చెప్పాను.   
"వాళ్ళ  అన్న ఉన్నాడుగా , నువ్వు ఎందుకు పోవాలంట "  అంది శాంత  అంది కోపంగా
"వాళ్ళ అన్న ఊర్లో లేడంట"
"వేల్లనివే , వాళ్ళేమన్నా కొత్తోల్లా  ఏందీ,  మీ పెదనన్నే కదా , అది నీకు చెల్లెలే కదా , ఏవో గొడవల వలన మనం విడిపోయినాము గాని , లేకుంటే అందరం బాగుండే  వాళ్ళం , అ అబ్బి పున్యమా అని ఇప్పుడు కలిసాము,  చిన్న చిన్న సాయాలు చేసుకోకుంటే అలాగా "
"నీ  లెక్చర్ ఆపవే నాయనమ్మా  , సరే వెళ్ళనీ "   అంటు వాళ్ళ నాయనమ్మ మీద రుస రుస లాడింది. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:27 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 6 Guest(s)