29-12-2020, 05:31 PM
థ్యాంక్స్ డోమ్ గారు....కథను పూర్తి చేయాలని మీరు మమ్మల్ని బాధపెట్టకూడదని అప్డేట్స్ ఇవ్వడం మీ గొప్ప తనం...మీ కథ మీ పాత్రలు మీ ఇష్టం... మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి... ఒత్తిడి అనిపిస్తే వీలుపడ్డప్పుడే అప్డేట్ ఇవ్వండి...
మీకున్న వేలాది అభిమానుల్లో ఒకడు..
మీకున్న వేలాది అభిమానుల్లో ఒకడు..
మీ భాయిజాన్