Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#95
౩౩.1

మేము కొద్దిసేపు భజన బృందం దగ్గరం ,మరికొద్ది సేపు కోలాటం దగ్గర గడిపి , ఇంటి దారి పట్టాము , గుడి దగ్గర నుంచి , నిర్మలా నా చేయి వదల లేదు ,  గుంపులో వెళ్ళేటప్పుడు ఆ తోసులాటకు
జాకెట్ మీద నుంచి తన ఎత్తులు అప్పుడప్పుడూ  నా మోచేతికి తగిలేవి. 
"రాజి  ఇంతకూ దేవుణ్ణి యేమి కొరుకున్నావు "
"నేను  ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని కోరుకున్నా "
"నిర్మలా మరి నువ్వు ఏమి కోరుకున్నావు"
"ఆ అక్క ఏమి కోరుకుంటుందో నాకు తెలుసు " అంది రాజి
"అవునా , ఇంతకీ  ఏమి కోరుకుంది "
"తనకు , ఎ  ఆటంకం లేకుండా పెళ్లి కావాలని కోరుకుంటుంది ?" అంది రాజి
"నిర్మలా కేమైంది , తెలుగు సినిమాలో హీరోయిన్  లాగా ఉంది , ఎవరైనా లడ్డు లాగా ఎత్తు కేలతారు " అన్నాను
ఆ మాటలకు నవ్వుతూ నా వైపు చూసింది నిర్మలా
"ఆ  అక్కకు అదేదో  కుజ దోషం ఉందట , అందుకే వచ్చిన సంబందాలు అన్ని వెనక్కు వెళ్లి పోతున్నాయి " అంది
"ఈ కాలంలో  ఎవ్వరు పట్టిచ్చు కుంటారు , ఎక్కడో రా కుమారుడు ఉన్నాడు అందుకే ఈ సంబందాలు అన్ని ఎగిరి పోయాయి, ఆ రాకుమారుడు వచ్చేంత వరకు ఆగాల్సిందే "
నావైపు అదోలా  చూస్తూ  "నిజంగా నేను బాగుంటా నా  అన్నా "
(గమనిక :  పల్లెల్లో  తేలిన వ్యక్తులు తమకు బందువులు కాక పోయినా తమకంటే పెద్ద వారు అయితే  అన్నా అని పిలవడం ఓక అలవాటు , టౌన్ లో  అంకుల్ అండ్ అంటీ  లాగా )
"నీకేం  నిర్మలా నిజంగా బాగుంటావు   నేను హైదరాబాదు , బెంగలూరు తిరిగాను ,  నీ అంత అందమైన అమ్మాయి లు చాలా తక్కువ మందిని చూశాను"
తన కళ్ళలో ఓ విదమైన మెరుపు  , నా చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని నడవసాగింది.
కొద్ది సేపటికి ఇంటికి వచ్చేసాము.   అందరు లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చారు.    మాతో పాటు యాది కుడా బయలు దేరింది తిరుణాలకు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:18 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)