09-11-2018, 07:17 PM
32.3
తలారి రాముడు చేతిలో పెద్ద వేట కొడవలి అక్కడున్న లైట్లు పడి మెరుస్తుంది. ఒక్క వేటుతో దున్నను నరకాలంట లేకుంటే ఆ చుట్టూ పక్కల గ్రామాలకు అపసకునం అని వాళ్ళ నమ్మకం.
ఆ దున్నను దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు మేపారంట. దానికి తలుగు పెట్టరు , పుట్టిన వెంటనే వదిలేస్తారు అది తల్లితో పాలు తగెంత వరకూ ఆ తల్లి పాలు కుడా పిండారు. అది ఎ పోలములో మేసినా ఎవ్వరు ఏమి అనరు , ఆలాగా బాగా తిని బలిసింది దాని మెడ చిన్న సైజు దూలం లా ఉంది.
గుడి దగ్గర సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలి మొత్తం ఉన్నారు. అక్కడ నుంచి మా గ్రూప్ ను చూసి దగ్గరకు రమ్మని పిలిచారు. వాళ్ళ పాలేరు వచ్చాడు మమ్మలి లోపలి తీసుకెళ్ళడానికి.
అక్కడనుంచి గుడి ముందు జరిగేది బాగా కనబడుతుంది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి లోపల పూజ ముగిసింది
డప్పుల వేగం పేరిగింది దానికి అనుగునంగా , జనాలలో అరుపులు ఇంతలో " కో బలీ..............కో బలీకో బలీ..............కో బలీ.............. " అంటూ తలారి రాముడు ఎగురుతున్నాడు. వాడికి వంత పాడుతూ జనాల అరుపులు. ఆ జనాలలో ఎదో తెలియని ఆవేశం , ఉత్సాహం , కసి , భక్తి అన్నీ కలిపి ఆ ప్రాంతంలో ఓ విధమైన ఎలక్ట్రిసిటీ ( కరెంటు ) పాకుతుంది. సైంటిఫిక్ గా దిన్ని ఏమంటారో , సైకాలజీలో దీనికి ఎపెరుందో నాకు తెలీదు. జనరల్ గా దేవుడంటే పెద్దగా ఇంటరెస్ట్ చూపని నేను కుడా ఆ గుంపులో ఒక్కడినై వాళ్లతో పాటు స్పందిస్తున్నా నాకు తెలియకుండానే.
ఆలా ఓ ఐదు నిమిసాలు పాటు డప్పులు మొగి చివరిదశకు వచ్చేసరికి , అలా ఆ దున్న చుట్టూ అరుస్తూ ఎగురుతున్న రాముడు దున్నకు ఓ వైపు వచ్చి ఒకే ఒక్క వేటుతో దాని తల నరికేసాడు. అక్కడే వున్నా పూజారి దాని తలను తీసికొని గుడిలోకి తీసికెళ్ళి నైవేద్యం లాగా పెట్టి వచ్చాడు. వెంట వెంటనే మిగిలిన వాటినన్నిటిని బలిచ్చేసారు.
గుడి ముందు ఎర్రని తివాచి పరచి నట్లు రక్తం. ఈ బలులు చూడలేక నిర్మల తన తలను నా బుజానికి తాకించి పట్టుకోని గట్టిగా కళ్ళు మూసుకోంది ఆ బలుల కార్యక్రమం పూర్తీ అయ్యేంత వరకు. రాజి పూర్తిగా గుడ్లు అప్పగించి మరీ చూస్తుంది. జలజ, రాజి వాళ్ళ అమ్మ ఇద్దరు గుడి లోపలి వెళ్ళి బండారు తెచ్చారు ( సాయి గుడిలో విబూది ఎలాగో అక్కడ బండారు అలాగా ) . భక్తితో తలా కొద్దిగా తీసుకోని నుదిటి మీదా , తలమిదా పెట్టుకొన్నారు.
దేవతా విగ్రహం ఎలా వుందో చూద్దాం అని నేను లోపలి వెళ్లాను, విగ్రహం చాలా భీకరంగా ఉంది , అందుకే చిన్న పిల్లల్ని ఒక్కరినే రానియరు అంట,కాళీ మాత విగ్రహమే. కాని పైన అలంకరణలు బాగానే చేసారు. తన తలలోని పాపిట బిళ్ళ నా దృష్టికి వచ్చింది. అది కుడా శాంత మేడలో వున్నా లాకెట్ లాగే ఉంది కాని లంకరణలో కొద్దిగా వేరుగా అనిపిస్తుంది. ఇప్పుడు దానిని తీరికగా చూసే టైం లేదు తరువాత చూద్దాం అని మా గుంపులో కలిసి పోయాను.
పూజా కార్యక్రమాలు అయిపోయి అమ్మోరికి నైవేద్యం పెట్టిన తరువాత అక్కడ ఎవ్వరు ఉండ కూడదు , అంతా ప్రభల వెంట తిరగ సాగారు. అక్కడే ఉన్న ఖాలీ ప్రదేశం లో భజన , కోలాట బృందాలు వాళ్ళ వాళ్ళ ప్రదర్సనలు ఏర్పాటు చేస్సారు , జనలు గుంపులు గుంపులుగా విడిపోతూ ఆ ప్రదేశాలలోకి వెళ్లి పోయారు. కొందరు ప్రభల వెంట వెళ్ళారు.
ఊర్లో ఉన్న కుర్ర కారు బృందం సీతా కోక చిలుకుల లాగా తయారయిన అమ్మాయల వెంట తిరుగుతూ , వాళ్ళ కేమైనా చాన్స్ దొరుకితే వాళ్ళను ఎలా పటాయించీ కొద్దిదూరం తిసికొల్లి అక్కడే చికటిలో పని కనిద్దమా మా అని ఎదురు చూస్తూ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి వేళ్ళ సాగారు.
=============================================