Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#93
32.2

అందరు బయట వున్నారు తయారుగా , రాజి వాళ్ళ అమ్మ ఇంకా రాలేదు ఆవిడ  కోసం వెయిటింగ్ అందరు.
ఓ ఐదు నిమిషాలు తరువాత వచ్చింది.   పట్టుచీర కట్టినట్లు ఉంది.  దాని వలన కొద్దిగా వయస్సు ఎక్కువుగా అనిపిస్తుంది ఇంతకూ మునుపు చుసిన దానికంటే.  
తను వస్తూనే అందరం, ఊర్లోకి వెళ్ళాము అక్కడ ప్రభలు ( ఎవరైనా దేవుడికి ముక్కు తిర్చు కోవాలంటే కొన్ని గుళ్ళకు  ఈ రకమైన ఊరేగింపుతో వెళతారు ఇవి మాములు ఎద్దుల బండికి రక రకాలుగా అలంకరించి, వాటికి జనరేటర్ ద్వారా రంగు రంగుల బల్పులు వేసి  తిసికేల్తారు , వీటినే చాందినీ బండ్లు అనికూడా అంటారు ఓ ప్రాంతం వైపు )
రాజీ  నా చేయి పట్టుకొని , పక్కనే నిర్మల తన వెనుక జలాజ మా ముందు రాజి వాళ్ళ అమ్మ.  ఊరులోని జనాలంతా అక్కడే వున్నట్లు వున్నారు. 
 
బండ్లు బయలుదేరాయి అందానికి సూచికగా ,  డప్పులు  మొగ సాగాయి, డానికి తోడుగా పెద్ద పెద్ద కొమ్ము బుర్రలు, పలకలు  ఖణేల్ ... ఖణేల్  వాటికీ తోడుగా మేళాలు
అన్ని రిథ మిక్ గా మొగ సాగాయి. ఆ బండ్లు ముందర  , భజన బృందం  వాటి కంటే ముందు  , కొలాట బృందం డప్పులకు అనుగునంగా ఆడుతున్నారు. 
ఆ సౌండ్ కు   జనాలలో ఓ విధమైన వైబ్రెసన్స్ రాసాగాయి.  నాకైతే వెంట్రుకలు నిక్క బోడుచుకున్నాయి.
 
ఆ దప్పుల శబ్దానికి , ఎప్పుడు వచ్చిందో నిర్మల నా రెండో చేతిని  గట్టిగా పట్టుకొంది , ఇంకో చేయి రాజి చేతిలో నలుగుతుంది.
 
వీటికి అన్నిటికి ముందు  పోతు రాజును( ఈ గుడి అమ్మవారు గుడి,  ఇక్కడి జనాలు దీనిని అమ్మోరు గుడి  అంటారు , కాళికా మాత  అంశ, కాని వీళ్ళకు మాత్రం అమ్మోరు , ఆ అమ్మోరు దగ్గర కావలి లాగా పోతు రాజు ఉంటాడు , తన చేతిలో ఓ కాత్తి  వుంటుంది ,  ఆ విగ్రహాన్ని ఎత్తుకోవడానికి వీలుగా పీట లాంటి దాని మీద తాయారు చేస్తారు.)  ఎత్తుకొని ఓ వ్యకి బండ్ల ముందు ఎగురుతున్నాడు. ఆయన ముందర బలి కి ఇవ్వాల్సిన ఓ దున్నపోతు ,  4 పోట్టెండ్ల ను బాగా అలంకరించి తిసికేలుతున్నారు.
 
ఆ ఊరేగింపు అలా గుడి దాకా వెళ్ళింది.   అన్ని గుడి ముందు ఆపి బలికి అన్ని సిద్దం చేసారు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:16 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 4 Guest(s)