Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#92
32.1

వీల్ల ఇంట్లోంచి కుడా తప్పకుండా బలులు వెళ్ళాలి , కాని విళ్ళకు ఎదో ముట్టు వుండడం వలన ఈ  ఏడాది  తిసికేల్లలేదు.
శాంతాకు ఇవ్వ వలిసిన మాత్రలు నా దగ్గరే ఉన్నాయి.  లోనకెళ్ళి తనకు మాత్రలు ఇచ్చి
"సారీ , మేడం నేను అక్కడ గట్టిగా కొరకాల్సింది కాదు , కానీ  అప్పుడు మీకు విషం ఎక్కకూడదు అనే ద్యాస తప్ప వేరే ఏమి బుర్రలో లేదు
అందుకే అంతగా అలోచించ లేక పోయాను" అని మాత్రలు అక్కడ పెట్టి వెనుకకు రాబోయాను.
తను నా చేయి పట్టుకొని  "ఏడుస్తూ , సారీ నువ్వు ఎందుకు చెపుతున్నావు , నేను వెర్రిదాని లాగా నీ మీద  అరిచాను , ఇంకెప్పుడూ  నన్ను మేడం అని పిలవద్దు 
మెన్ననే చెప్పా కదా శాంతా అని పిలువు అని "
"అలాగే , మీరు ముందు ఏడుపు ఆపండి , ఇంట్లో ఎవరన్నా చుస్తే నేను ఎదో చేశాను అందుకే నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటారు "
ఆ మాటకు  నవ్వుతూ " నువ్వు నిజంగా ఏమైనా చేసినా ఎవ్వరూ ఎమీ అనరు , మా తాత నీ మీద ఈగ కుడా వలనిచ్చే తట్లు లేడు  "
"మేమంతా గుడి దగ్గరకు ఆ తరువాత తిరుణాలకు వెళుతున్నాము , మీరు వస్తారా ?"
"నువ్వు ఎత్తుకొని తీసుకేలతావా " అంది నవ్వుతూ
"మీరు వస్తానంటే తీసుకేలతా  , కాకుంటే కొద్దిగా బరువున్నారు "
"అంటే నీ ఉద్దేశం నేను తిని కొవ్వు ఎక్కినాననేగా ?? "
"అయ్యయ్యో నేను అలా  అనలేదు , అంత దూరం మోయాలంటే  కొద్దిగా బోరువు అనిపిస్తారు అన్నాను "
"నీకు బరువుగా ఉంటే , నేనేమి రానులే , నేను చాలా సార్లు చూసాను , మీరు అందరు వెళ్ళండి , మా అత్తా కుడా వస్తుంది. "
"ఈ మాత్రలు  వేసుకోండి "  అంటూ అక్కడ నుండి బయటకు వచ్చాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:14 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Abimanyu@123, Ram.lavvi, 2 Guest(s)