22-03-2019, 01:42 AM
(This post was last modified: 22-03-2019, 01:59 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇస్లామాబాద్ లో రెండు ఎకరాల స్థలంలో ఒక బిల్డింగ్ దాని చుట్టూ ఆర్మీ సెక్యూరిటీ.
అది పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండే ఇల్లు.
ఇద్దరు జూనియర్ ఆఫీసర్ ల తో కలిసి పరోటా తింటున్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతియాజ్
పాకిస్తాన్ ఆర్మీ లో 18 ఏళ్ల వయసు లో జాయిన్ అయి క్రమక్రమంగా ఈ స్థాయికి వచ్చాడు
మన ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది అన్నడు
కొద్దిరోజుల్లో పూర్తవుతుంది అని చెప్పాడు జూనియర్
విషయం బయటకు పొక్క లేదు కదా అన్నాడు ఇంతియాజ్
ఎవరికి కి తెలియదు సార్ పైగా ఆఫ్ఘన్ పటాన్ అలీ ఖాన్ కి ఈ పని చెప్పాను చేసేది ఆఫ్ఘన్ వాడు కాబట్టి వాడికి మన గురించి తెలియదు ఒకవేళ దొరికిన పాకిస్తాన్ వాడు కాదు కాబట్టి మనని ఇండియన్ గవర్నమెంట్ ఏమి అనలేదు అన్నడు జూనియర్
ఆలీ ఖాన్ అంటే ఆ 50 ఏళ్ల ముసలి వాడే కదా అన్నాడు చీఫ్
అవును సార్ వాడు ఆఫ్ఘన్ లో చాలా నేరాలు చేసాడు అన్నాడు జూనియర్
ఏది ఏమైనా ఫాలో చేస్తూ ఉండండి ఇండియాలో ఉన్న మన ఏజెంట్స్ కి కి హుషారుగా ఉండమని చెప్పు అన్నాడు చీఫ్
+ ++
నెల రోజుల్లో రిటైర్ అవుతున్న పీతాంబరం రిటైర్ అయ్యాక ఏమి చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడు పొద్దున్నే ఫోన్ చేసి డి డి కొన్ని విషయాలు చెప్పి ఫాలోో చేయమని చెబితే సరే అన్నాడు కానీ వాడికి విసుగ్గా ఉంది దాదాపు 30 సంవత్సరాల నుండి ఇ ఐబీలో పని చేస్తున్నాడు
పిల్లలు ఎప్పుడో సెటిల్ అయిపోయారు భార్యతో కలిసి కన్నాట్ సర్కిల్ దగ్గర ఒక ఇంట్లో లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆఫీస్ లో ఉన్నాడు తనకు ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి అనూష నా మాట్లాడుతోంది అన్నాడు
అవును మీరెవరు అంది అనూష
ఇక్కడి నుండి నువ్వు నాతో కాంటాక్ట్ లో ఉండు అన్నాడు పీతాంబరం
అనుష కి అర్థమైంది, ఓకే నేను కట్టు బట్ట లతో ట్రైన్ ఎక్కేశాను అని చెప్పింది
నెక్స్ట్ స్టేషన్ లో నీకు బాక్స్ ఇస్తారు తీసుకో, నీ భోగి నెంబర్, berth నెంబర్ చెప్పు అని తీసుకున్నాడు.
రెండు గంటల తర్వాత వచ్చిన స్టేషన్లో 18 సంవత్సరాల కుర్రవాడు వచ్చి ఒక బ్యాగ్ అనూష కి ఇచ్చి వెళ్ళిపోయాడు
అనూష ఓపెన్ చేసి చూస్తే ఆమెకు సరిపోయే సల్వార్ కమీజ్ రెండు జతలు ఉన్నాయి, ఇంకా పేస్ట్ బ్రష్ సోప్ ప్ కవర్లో 50000 క్యాష్ ఉన్నాయి ఆ రోజు తినడానికి బిర్యాని కొన్ని ఫ్రూట్స్ రెండుు వాటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనూష కి కొంచెం ధైర్యం వచ్చింది
పీతాంబరం ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు