22-03-2019, 01:30 AM
ఉదయం నిద్ర లేచిన వసుంధర హస్బెండ్ ఆమెను లేపడానికి ట్రై చేస్తే వసుంధర లేవలేదు.
అతను తన రోజువారీ పనులు చేసుకుంటున్నాడు ఈ లోగా వసుంధర ఫోన్ రింగ్ అయింది
తను ఆన్ చేశాడు అటువైపు ఉంది జర్నలిస్ట్ ముకుంద, వసుంధర పడుకుంది అని చెప్పాడు లేదు సార్ కొంచెం అర్జెంటు లేపండి అన్నాడు
సరే అని బెడ్ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి వసుందర బాత్రూం లో ఉంది. విషయం చెబితే డోర్ తీసి ఫోన్ తీసుకుంది ఆమె భర్త వెళ్ళిపోయాడు
వసుంధర, ఏంటి విషయం అని అడిగింది
రాత్రి మీరు చెప్పిన దాని ప్రకారం గత ఆరు నెలల న్యూస్ వెరిఫై చేశాను ఎక్కువ అరెస్టులు గొడవలు కశ్మీర్ లో జరిగాయి మిగతా దేశంలో ఏమీ లేవు.
వసుంధర ఆలోచిస్తూ అంటే అక్కడ జరిగే అరెస్టులకు ప్రతీకారంగా చేస్తారన్నమాట అంది.
కావచ్చు మేడం కానీ ఎక్కడ పేలుస్తారు అనేది ఐ బి వాళ్లకే తెలుస్తుందేమో కదా అన్నాడు ముకుంద.
వసుంధర ఆలోచిస్తూ, కావచ్చును కానీ మనం పూర్తిగా వదిలేయ్ లేేం అంది.
ఒకే మేడం మా పేపర్లో రేపు చూచాయిగా ఈ వార్త వేస్తాను ,అన్నాడు ముకుంద
జాగ్రత్త వివరాలు పూర్తిగా బయటకి వదల వద్దు అంది వసుంధర
ఓకే మేడం నాకు ఏమైనా విషయాలు తెలిస్తే మీకు చెప్తాను అని ఫోన్ పెట్టేసాడు.