26-12-2020, 10:00 PM
(26-12-2020, 06:48 PM)kummun Wrote: నాకు అర్థం కాని విషయం.... incest అని ఎక్కడ mention చేశారు?? "Romance" అని కదా ఉంది....
అలాగే కథలో హీరో siddu ఐతే మీరనట్టు cuckold అయ్యేది కానీ మీరు ఇప్పుడు కామెంట్ చేసేవరకు cuckold చదువుతున్న ఫీల్ రాలేదు... and story కూడా bharat point of view lo వుంటుంది కాబట్టి cuckold story అనలేo అని నా అభిప్రాయం.
అయ్యా kummun గారు... మీరు సగం సగం విని నన్ను బదనాంచేస్తే ఎలా??
నేను చెప్పింది డోమ్ గారి మిగతా కథల గురించి... అది ఆయనక్కూడా అర్థం అయింది..
మీ భాయిజాన్
