22-03-2019, 01:16 AM
పొద్దున్నే నిద్ర లేచి అనూష కోసం వెతికాడు ఆమె భర్త. ఉత్తరం కనపడింది అనూష ఎక్కడికన్నా లేచి పోయిందేమో అనుకున్నాడు. ఆలీ ఖాన్ కూడా కనబడలేదు. అనూష కి ఫోన్ చేస్తే తీసింది .ఉత్తరం చూశాను ఎక్కడికి వెళ్లావు అన్నాడు. పని మీద ఊరు వచ్చాను, నేను మళ్ళీ కలుస్తాను, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి అని ఫోన్ పెట్టేసింది .అనూష కి తెలుసు ఇలాంటి విషయాలు అతనికి చెప్తే శత్రువులు అతనిని ఏమైనా చేయవచ్చు. .కానీ అనూష కి ఒక విషయం తెలియదు నిన్న రాత్రి తను ఆలీ ఖాన్ శరీరం కింద నలిగిపోయిన అప్పుడు తన భర్త చూసాడు అని.
,- ++++++++
విషయం తెలుసుకున్న ఐబీ చీఫ్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. వాళ్లని అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారు అని డీడీని అడిగాడు డి డి భయపడుతూ వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి కదా అన్నాడు
సరే అయితే వాళ్లని ఫాలో అవుతున్న ఆ అమ్మాయి పేరు ఏమిటి అన్నాడు చీఫ్
అనూష అని ఒక 20 సంవత్సరాల గృహిణి అని చెప్పాడు డి డి
మనం ఎవరినైనా డిపార్ట్మెంట్ కోసం వాడుకుని వదిలేస్తాం కదా ఈ అమ్మాయి ఇక్కడిదాకా వచ్చిందంటే గ్రేట్ అన్నాడు చీఫ్
మన ఏజెంట్ తన అవసరాల కోసం ఈ అమ్మాయిని రంగంలోకి దింపాడు కానీ అమ్మాయి చేయిదాటిపోయింది అన్నాడు డి డి
ఓకే ఏది ఏమైనా అనూష వల్ల మనకు మంచే జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుండి ఒక ఏజెంట్ ని ఆమెకి కాంటాక్ట్ లో ఉంచి ఆమెకి కావలసినవి ఏర్పాటు చేయండి అన్నాడు చీఫ్.
++++
విషయం మొత్తం అనూష కి ఫోన్ లో చెప్పాడు హైదరాబాద్ ఏజెంట్.
ఇకనుండి వేరే ఏజెంట్ తనతో కాంటాక్ట్ లో ఉంటాడు అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు అక్కడితో హైదరాబాద్ ఏజెంట్ పక్కకి తప్పుకున్నాడు ఇకనుండి తన పాత నెంబర్ పని చేయదు అని చెప్పాడు