09-11-2018, 07:13 PM
31.4
శాంత అప్పుడే లేచింది , నేను లోపలకు రేవడం చూసి
"అసలు నువ్వు మనిషివా లేక కుక్కవా , చూడు నా కాలు ఎలా కోరికావో , ఇప్పడు ఇది మానేది ఎట్లా ?"
"అక్కడ ఏమి లేదు మరి , అక్కడ గాటు పెట్టి రక్తం పిల్చేయడానికి , తప్పలేదు సారీ "
అప్పుడే అక్కడికొచ్చిన డాక్టర్ "ఏమ్మా , లేచావా ? మరి ఇంటికి వెళతావా ? "
"వెళతాను డాక్టర్ , కానీ ఈ అడివి మనిషి చూడండి ఎలా కోరికాడో ఇక్కడ , ఇప్పుడు ఇది మానేది ఎట్లా "
"ఆయన అడివి మనిషే నమ్మా , అందుకే నువ్వు ఇంకా బతికున్నావు , లేకుంటే ఇక్కడికి నీ శవం వచ్చేది
ఆ అబ్బాయి పుణ్యమా అని నువ్వు ఇప్పుడు సుబ్బరంగా ఉన్నావు. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం కుడా లేదు కానీ , ఎదో
మీరు వచ్చారు కదా అని , నేను నీకు ఇంజక్షన్ ఇచ్చాను లేకుంటే ఏమి అవసరం లేదు . " అంటూ ఏవో కొన్ని మందులు రాసి ఆ చీటి
నా చేతికి ఇచ్చాడు. నేను పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ కు వెళ్లి ఆ మందులు తీసికొని రాగానే , విల్లు బయటకు వచ్చారు.
వాళ్ళ ఇద్దరు తనను పట్టుకొని చిన్నగా నడిపించుకొని వచ్చారు కారు దగ్గరకు.
డాక్టర్ కు ఫీజు ఇవ్వబోతే , నేను వాళ్ళ నాన్న దగ్గర తీసు కొంటా లేవయ్యా , నీవు వాళ్ళను తీసికొని ఇంటికి వెళ్ళు , నేను ఫోన్ చేసి చెబుతాలే అన్నాడు.
నేను వాళ్ళను తీసికొని ఇంటికి వచ్చాను
వూరు ఊరంతా హడావిడిగా ఉంది , సాయంత్రం గుడి దగ్గర బలులు ఆ పైన ప్రభలు , ఆ తరువాత చెరువు దగ్గర తిరుణాల.
మేము ఇంటికి వచ్చే సరికి , వాళ్ళ తాత , అవ్వ అందరు మాకోసమే ఎదురు చూస్తున్నారు .
తను కారు దిగగానే , వాళ్ళ తాత వచ్చి నా చేతులు పట్టుకొని
"డాక్టరు ఫోన్ చేసాడు , తనకు ఏమి కలేదంటగా "
"ఏమి కాలేదులే పెద్దయ్యా, కాలికి కొద్దిగా గాయం అయ్యింది , అది మానిపోతుందిలే "
"నువ్వు అక్కడ ఉండబట్టి సరిపోయింది లేకుంటే అమయ్యేదో, నీకు రోజు రోజుకు బాకీ ఉండి పోతున్నాము అబ్బీ "
"అలా అనకు పెద్దయ్య , నేను మీకు డ్రైవర్ ను "
"ఎదో మా అవసరాలకు నీవు డ్రైవర్ గా వచ్చినావు , కానీ నేవు చేసిన పనులు ఇంతోడి కంటే ఎక్కువే "
"అవన్నీ ఏమి మనసులో పెట్టుకోకు పెద్దయ్యా , అమ్మాయిని లోపలి తిసికేల్లండి."
శాంతా లోపలి వెళుతూ నా వైపు చుర చురా చూస్తూ వెళ్ళింది.
ఆ చూపుకు అర్తం ఏంటో నాకు తెలియలేదు.
సాయంత్రం అందరం , శాంతను వదిలి సర్పంచ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము