22-03-2019, 12:27 AM
(This post was last modified: 22-03-2019, 12:29 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
హోటల్ రూమ్ లో ఉన్న నలుగురు తెల్లవారుజామున బయలుదేరడం చూసి హోటల్ లో పని చేస్తున్న వాడు నిన్న తనను కొట్టిన ఐ బి ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇ విషయం చెప్పాడు. వాళ్లు ఎలర్ట్ ఐ నలుగురిని ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ అనూష ఏదో శబ్దం వస్తే మెలకువ వచ్చి చూసింది. ఆలీ ఖాన్ బ్యాగ్ తీసుకుని గేటుు తెరచి బయటకు వెళ్తున్నాడు. అనూష కిిి అర్థం అయింది వాడు ఇల్లుు ఖాళీ చేసాడు అని. అప్పుడే తెల వారుతోంది. పేపర్ తీసుకుని తను ఒక ముఖ్యమైన పని మీద ఊరు వెళ్తున్నాను అని కంగారు పడవద్దు అని ఉత్తరం రాసి cell phone ఏటీఎం కార్డు ఆధార్ కార్డు గబుక్కున బ్యాగ్ లో వేసుకుంది. గబగబా బయటికి వచ్చి చూసేసరికి అలీ ఖాన్ సందు చివరకు వెళ్ళిపోయాడు. అనూష పరుగులాంటి నడకతో వెళ్లేసరికి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఆమె కి అర్థమైంది తను అక్కడేే ఉన్న ఇంకోో ఆటో వాడితో అతను రైల్వే స్టేషన్ కు కదా వెళ్తోంది అని అడిగింది వాడు అవును మేడమ్ అన్నాడు నన్ను కూడా రైల్వే స్టేషన్ దగ్గర దింపు అని రైల్వే అని ఆటో ఎక్కింది 20 నిమిషాల్లో ఆటో లోరైల్వేే స్టేషన్ వద్ద దిగింది డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి స్టేషన్ లోకి వెళ్ళింది జనం పెద్దగా లేరు ఆలీ ఖాన్ మరో నలుగురితో కలిసి మాట్లాడుతూ కనబడ్డాడు ఈలోగా ఢిల్లీ వెళ్లే రైలు మరి కొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫారం మీదికి రాబోతోందట ఎనౌన్స్ మెంట్ వచ్చింది అనూష కి తెలుసు వాళ్లు ఆ రైలులో ఢిల్లీ వెళ్తున్నారు ఆలీ ఖాన్ రాత్రి తన మీద ఉన్నప్పుడు ఢిల్లీ పేరు చెప్పాడు అనూష ఫోన్ లో irctc యాప్ లో చూస్తే కరెంటు ఎవైలబుల్ టికెట్స్ ఉన్నాయి వెంటనే టికెట్ బుక్ చేసింది రైలు ప్లాట్ ఫాం మీదకి వచ్చింది వాళ్లు ఏ నెంబర్ భోగి లోకి ఎక్కుతున్నారో చూసింది. తనకి టికెట్ వచ్చిన భోగి కి ముందు దాంట్లో వాళ్లు ఎక్కారు. అనూష కూడా రైలు ఎక్కేసింది. ఆ నలుగురిని ఫాలో అవుతూ వచ్చిన ఐబి ఏజెంట్లకు వాళ్లు రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాక విషయం పై ఆఫీసర్లకి ఫోన్ లో చెప్పారు వాళ్లు ఒక నిర్ణయం తీసుకునే లోపు రైలు కదిలింది ఏజెంట్స్ లోకల్ వాళ్లు అందుకని నిర్ణయం తీసుకునే రైలు ఎక్కలేకపోయారు.