26-12-2020, 12:22 AM
నా ఆనందం మాటల్లో చెప్పలేను dom గారు.... ఉదయం ఉత్తర ద్వార దర్శనం రాత్రికి మీ దర్శనం(update)......
shocking & surprise
మీరు covid ని జయించినందుకు శుభాకాంక్షలు...
ఇక కథలోకి వస్తే చాలా కూల్గా ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు.... accident తర్వాత ఎం జరిగిందో ప్రతీది తెలుసుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది..... మేడమ్- భరత్, మేడమ్- మేఘా, సిద్ధు- భరత్- హారిక, వాళ్ల మధ్య జరిగిన సంభాషణలు etc etc.... నా కుతూహలాన్ని అర్దం చేసుకోగరు... నాకూ తెలుసు చాలా ఎక్కువ అడుగుతున్నానని....
అలాగే మేడమ్కి అలా జరగడానికి సిద్ధు కూడా ఒక కారణమని(నేను కూడా నమ్మినది) మేఘా రీసనింగ్ చెప్పడం నచ్చింది. ఈ విషయంలో మేడమ్ సిద్ధు గురించి ఎం అనుకుంటుoదో కూడా తెలుుకోవాలని ఉంది.
కథ పూర్తి చేయాలనే మీ సంకల్పానికి నా హృదయపూర్వక అభినందనలు.... 3,4 updates తో కథ ముగిస్తా అంటున్నారు, అది మీకు తగదు... మీరు సావధానంగా మీ స్టైల్లో కథని కొనసాగించాలి.. ఇది పూర్తిగా స్వార్థంతో చెబుతున్న మాట... ఈ కథలో ఒక్క అంశం కూడా మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు.
I whole heartedly pray to god to give you sound health & strength....