Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#87
31.1

 
రాజి గట్టిగా ఏడుస్తూ ,"అమ్మా అక్కను పాము కరిచింది"   అక్కడ చుస్తే , శాంత కింద  కాలు పట్టుకొని కుచోంది .
జలజ పక్కనే నిలబడుకొని వుంది ?   "ఏమైంది  "  అంటూ నేను దగ్గరకు వెళ్లాను.
 
"మెన్న మనము చూసామే అదే పాము , ఇక్కడ గడ్డిలో ఉంది మేము చుసుకోలా , కాయల  కొద్దామని  చెట్టు కిందకు వెళ్ళాము
శాంత  అక్కడ కోస్తున్నప్పుడు కాలు దాని మీద పెట్టిందో ఎమో  కుడి కాలు మీద కరిచి అలా వెళ్లి పోయింది"
 
"కొద్దిగా ఇవతలికి రండి  "  అంటూ తనను కొద్దిగా చెట్లు లేని దగ్గరకు చిన్నగా నడిపించుకు వచ్చాను. 
మీరు కుచోండి  , నించో వద్దు అంటూ తనను అక్కడే ఉన్న ఓ చిన్న రాయిపై  కోచోపిట్టి
"ఇక్కడో చుపిచ్చండి "  అంటూ నేను తన కాళ్ళ దగ్గర కుచోన్నా . తన కుడి కాలు పైన ఉన్న  లంగా  కొద్దిగా
పైకి జరిపి  పాదానికి , మోకాలికి మద్యలో కరిచినట్లు వుంది.    ముగ్గులకు చుక్కలు పెట్టి నట్లు మూడు గాట్లు కనబడుతున్నాయి
కరిచింది ఎపామో  తెలియదు ,  వెంటనే నా దగ్గరున్న టవల్ సన్నగా  చించి  , కరిచిన పైబాగాన టైట్ గా కట్టు కట్టాను , విషం పైకి పాక కుండా.
రాజి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ  "ఆ కట్టంలో ఉత్తరేణి చెట్లు ఉంటాయి  ఓ పిడేకుడు  ఆకులూ  పీక్కు రండి"  అని చెప్పి
తన కాలు పట్టికొని ,  కొద్దిగా వోర్చుకో  అని చెప్పి  కరిచిన చోట  టవలు వేసి అక్కడ నోరు పెట్టి పళ్ళతో కొద్దిగా కండ పట్టి కోరికాను.
తనేమో  అమ్మా  అంటూ గట్టిగా అరుస్తూ నా బుజం పట్టుకొంది.  
తన ఏడుపులు లెక్క చేయ కుండా అలాగే ఓ  ఐదు నిమిషాలు  అక్కడున్న రక్తం అంతా పిల్చి బాయటకు వుసి వేసాను.
ఈ లోపుల రాజి వాళ్ళమ్మ , ఆకులు  తెచ్చింది , కిన్ని నోట్లో వేసుకొని దొగ్గడ దొగ్గడగా నములుతూ ,
కోన్ని అర చేతిలో వేసుకొని రెండు చేతులతో అందులోంచి కొద్దిగా రసం వచ్చెంత వరకూ నలుపుతూ  నేను కోరికిన చోట ఆ రసం పడేటట్లు పిండి
దాని మింద నా నోట్లోని ఆకును వేసి మిగిలిన టవలు తో గట్టిగా కట్టు కట్టాను.
"ఈ ఊర్లో  డాక్టరు ఉన్నాడా ? " అని అడిగాను
"అడ్డంగా తల ఊపుతూ , మెన్న సినిమాకు వేల్లామే ఆ ఊరికి వెళ్ళాలి " అంది శాంతా ఏడుస్తూ.
"మీరు నడవ కూడదు , నడిస్తే విషం తలకెక్కుతుంది  ఇంటిదాకా నేను ఎత్తుకొని తిసుకేలతా   అర్జెంటుగా టౌన్ కు వెళదాము" అంటూ 
తనను  కాళ్ళు ఓ చేతులమిద వేసుకొని వీపు భాగం ఇంకో చేతిమీద వేసుకొని రెండు చేతుల మీద ఎత్తుకొని  ఇంటిదారి పట్టాము
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 18 Guest(s)