21-03-2019, 07:16 PM
(This post was last modified: 21-03-2019, 07:20 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-02-2019, 06:59 PM)Lakshmi Wrote: తరువాతి కథని సెక్స్ లేకుండా రాయనా...?మన చేతుల్లో ఏదీ ఉండదండి.
అందరూ అభిప్రాయం తెలుపగలరు
ఉదా|| వికటకవి గారు సంధ్యావందనం అనే నవల పోస్ట్ చేశారు. xossip లో ఎంతమందికి నచ్చింది?
ఆ కథ స్వీయ కృతి కాదు ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు శ్రీ NTR గారిలా....... అయినా....ఆదరణ తక్కువే......పడింది. ఆ రచనకు;
ఆయన తప్పేం లేదు కదా.........
మీ మనసుకు నచ్చ్చిన కథ ఎటువంటి బేషజాలూ లేకుండా వ్రాయండి.
స్త్రీలో
తల్లి, భార్య, అంగనా, వేశ్య, జవ్వారాలు, స్నేహితురాలు, బిడ్డ, శత్రువు, ఐశ్వర్యాధినాయక, శృంగార రసాధిదేవత, రచన, చతురత, ధైర్య లక్ష్మి, వదరుబోతు, కులట...పురాణ నాయకి.
ఎన్నో ఇంకెన్నో..........
పువ్వుల దళములు లెక్కించవచ్చుఁ. సుగంధమును గుప్పిట బంధించలేము కదా............