21-03-2019, 03:39 PM
(06-03-2019, 11:07 PM)Cool Boy Wrote: హాయ్ సంధ్య కిరణ్..
మీ దగ్గర ఉన్న specialty ఏంటంటే... మీ కథ మీరు అలా రాసుకుంటూ వెళ్తారు... ఎవరి కామెంట్స్ కోసం అదురు చూడరు...
ఈ specialty చాలా తక్కువ మందికి ఉంటుంది..
బాధైన సంతోషమైన రెండిటిని ఒకే లా రిసివ్ చేసుకుంటారు అని పిస్తుంది.. భాధ వస్తే ఎక్కువ బాధపడరు అలాగే ఆనందం వచ్చిన ఎక్కువ సంతోష పడరు.. రెండిటిని సమానంగా ఫీల్ అవుతారు...
correct