21-03-2019, 03:32 PM
(14-03-2019, 06:11 AM)stories1968 Wrote: ముందుగా నా సమస్యనర్థం చేసుకుని ఓపికగా వెయిట్ చేసిన , కూల్ బాయ్ , శ్రీరాం చరణ్, విస్సూ, చంద్ర, సలీం , శివకృష్ణ, వంటి ఈ కధ తో పరిచయమైన పాఠక మిత్రులకీ , లక్ష్మి , స్టోరీస్, రాజు , వికటకవి, గిరీశం జీ , కమల్ కిషన్ జీ , ఈశ్వర్, సుబ్బారావ్ , అన్నెపు వంటి పాతకాలపు మిత్రులకీ పేరుపేరునా అభివాదాలు..
ఈ పిక్ ఏంటండీ ఇంత భక్తిగా ఉంది
ఎర్రని కుంకుమ నొసటలో
ఊరిస్తున్న పెదాలు ఎర్రగా
కప్పుకున్నా కవ్విస్తున్న బలమైన అందాలు
బలాబలాలు తేల్చుకోవడానికి కృష్ణ తులసి దొరికిందా?!
కృష్ణా.............తులసి దొరికిందా?! లేదా?!