21-03-2019, 01:31 PM
అనూష ఫోన్ కట్ చేసే సరికి ఏజెంట్ షాక్ తిన్నాడు.మళ్లీ ఢిల్లీ కి ఫోన్ చేసి చెప్పాడు.
DD "నీకు బుద్ధి ఉందా,ఇంత ముఖ్య మైన విషయం లో పీనసితనం ఎందుకు.దాని ముఖాన డబ్బు పడేయ్"అన్నాడు.
"ఓకే సర్"
అనుష ఫోన్ కి msg వచ్చింది.20000 వేలు అకౌంట్ లో కి వచ్చాయి.
ఫోన్ మోగితే తీసింది"చెప్పు డబ్బులు పడ్డాయి కదా"
"పూర్తి వివరాలు కావాలంటే టైం పడుతుంది,ఊరి పేరు తెలుసుకుని ఏమిచేస్తవ్,"
"డ్రామా లు వద్దు"
"నీ ఇష్టం,పని పూర్తిగా చెయ్యటం నాకు అలవాటు"
"సరే ఎప్పుడు చెప్తావు"
"ట్రస్ట్ మి,wait"అని అనుష ఫోన్ పెట్టేసి పడుకుంది.
ఏజెంట్ కి తన పరిస్తితి అర్థం కాలేదు.