Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#72
27.3

 “నేను చేసింది ఏమి లేదు లేన్నా , నీ బామర్ది టయానికి పైకి వచ్చి తాళ్ళు గోడ్లి ఇచ్చినాడు ,లేకుంటే నేను ఏమి చేసేవాన్ని ఒక్కన్నే.”
“నీ వల్ల నే  ఈ పొద్దు నా బామర్ది , వాడి  ఫ్రెండ్ నిన్నటి దాకా బెకారు నాయాళ్ళు అన్న   వాళ్ళంతా ఈ పొద్దు పోగుడుతా వుండారు”
“అన్నా  , ఆయప్పను తీసుకోని మీ కుటుంబం అంతా రేపు రాత్రికి మా ఇంటికి బోజనానికి రండి , రెండు యాట్లు కోడతాండ” అన్నాడు సర్పంచ్.
“పండగ గదప్పా , మా ఇంటికి  సుట్టాలు అందరూ  వత్తారు?”
“ఎంత మంది వత్తే అంత మందిని పిలుచుకొని రా , రేయ్ రామిరెడ్డి రెండు చాలక పొతే మూడు పొట్టేళ్ళు తెప్పిచ్చు , 
మీరంతా రావాల్సిందే, నీ కొడుకు వచ్చినంక నేను మల్లి వచ్చి పిలుత్తాను  వాన్ని”
 
"అదిగో   పెద్దాయన మనమరాలు పక్కన వుందే అదే నా కూతురు  పల్లవి , టౌన్ లో బి.యస్సీ చదువుతాంది ,  ఇదిగో ఈడు నా కొడుకు  బేవార్స్ గా ఊర్లో తిరుగుతుంటాడు
 నా కోడలు  శైలజ " అంటూ అందరిని పరిచయం చేసాడు
 
"సరే మేము పోయోత్తాము గానీ , రేపూ  పనోల్లతో సహా  అందరు రావల్ల ,మీ ఇంట్లో పొయ్య  ఎలిగిచ్చొద్దు " అంటూ మరోసారి చెప్పి  అందరు వెళ్ళారు
వెళుతూ వెళుతూ  శైలజ కొడుకు చెవిలో ఎదో చెప్పింది , వాడు నా దగ్గరకు వచ్చి  
"మామా  , రెపూ మా ఇంటికి బువ్వ తినేదానికి రా " అని చెప్పి వాళ్ళ అమ్మ వెంట వెళ్ళాడు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:51 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)