21-03-2019, 08:32 AM
(20-03-2019, 10:08 PM)dom nic torrento Wrote: Sanjay gaaru ammayilatho pulihora kala padam lo busy gaa undi untaaru athanni disturb cheyakandi. Malli athani lovers mana meedaku godavaku vachhe pramaadam undi.
డోమ్ భయ్యా నువ్వు చెప్పిన ఆ పులిహోర మాత్రం అమ్మాయిలతో ఇంతవరకూ కలపలేదు,అయినా నేను అమ్మాయిలు,ఆంటీస్ తో ఆ టైప్ పులిహోర లు కలపడం కి పూర్తిగా వ్యతిరేకం..ఈ సైట్ లో నేను ఎప్పుడూ అలాంటి పని చేయలేదని మనవి చేసుకుంటున్నాను.
నాకు లవర్స్ లేరు,మీలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు లేదు..ఏదో చదువు,జాబ్ ఇవే నా లోకాలు..ప్రేమగా పలకరిస్తూ మంచిగా ఉండేవాళ్ళతో అప్పుడప్పుడు కాలక్షేపం ఇవే నా ప్రస్తుత అలవాట్లు..
నా శ్రేయోభిలాషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళెవరూ ఎప్పుడూ యుద్ధం చేయలేదు..కామ్ గా వెళ్లిపోయారే తప్ప ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు,ప్రవర్తించరు కూడా...బహుశా మీకు నా పైన వేరే అభిప్రాయం ఉందేమో మరి,కానీ నాకు అంత సీన్ లేదు పైగా నేను ఆ తరహా మనిషిని కాను..
ఈ కథల్లో లాగా నేనూ ఉంటానని మాత్రం అనుకోకండి,ఇది ఓన్లీ నా ఆలోచనలు ని ప్రెజెంట్ చేసే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ లేదు.నా గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేను.
మీ కామెంట్ మాత్రం ఎందుకో కాస్తా ఇబ్బంది కలిగించింది,ఎవరికో విలువ ఇస్తూ ఇక్కడ నా పైన అభిమానం చూపించే వాళ్ళని విస్మరించి ప్రవర్తించే మనిషి ని కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..
@ సంజయ సంతోషం @